PM ADDRESSING NATION EVERYONE SHOULD WEAR MASKS ON THE THEME OF OMICRON PM MODI EVK
PM Addressing Nation: 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్.. జనవరి నుంచి ప్రారంభం: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్ ఫోటో)
PM Modi | దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ జాతినుద్దేశించి మాట్లాడుతున్నారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ కచ్చితంగా మాస్క్‌లు ధరించాలని సూచించారు. కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ శనివారం రాత్రి ఆకస్మికంగా ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసం గిం చారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ కచ్చితంగా మాస్క్‌లు ధరించాలని సూచించారు. కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ అందించనున్నట్టు ప్రధాని చెప్పారు. ఈ వ్యాక్సినేషన్ జనవరి 03 నుంచి ప్రారంభం అవుతుందని ప్రధాని మోదీ తెలిపారు. ఫ్రంట్‌లైన్ వర్క్‌ర్లకు బూస్టర్ డోస్‌ను కూడా జనవరి 10 నుంచి అందిస్తామని మోదీ అన్నారు.
దేశం లో 90 శాతం వయోజనులకు కొవిడ్ టీకా తొలి డోసు పం పిణీ పూర్తయిందని మోదీ పేర్కొన్నారు. ఒమిక్రాన్‌పై రకరకాల వార్తలు, వదం తులు వస్తున్నా యి. వ్యా క్సిన్ తయారీ, పం పిణీ కోసం నిరం తరం పనిచేస్తున్నాం . ఆరోగ్య కార్యకర్తల కృషికి ఆయన అభినందనలు తెలిపారు.
BJP: బీజేపీ కొత్త తలనొప్పులు.. రాజీనామా చేస్తానని బెదిరిస్తున్న మంత్రి!
మన దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ అం దరం అత్యం త అప్రమత్తం గా ఉం డాల్సిన సమయమిది. ఒమిక్రాన్ వస్తోం ది.. ఎవరూ భయాం దోళనకు గురికావొద్దు. ఒమిక్రాన్‌తో ప్రపంచ దేశాలు ఇబ్బం ది పడుతున్నాయని మోదీ అన్నారు. ఇవాళ దేశవ్యా ప్తం గా 18 లక్షల పడకలు అం దుబాటులో ఉన్నా యి. పిల్లలకు 90వేల బెడ్స్ సిద్ధం గా ఉన్నాయని ప్జలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. దేశంలో టీకాల కోరత, మందుల కొరత లేదని అన్నారు.
పది రాష్ట్రాలకు కేంద్ర బృందాలు..
దేశంలో ఒమిక్రాన్ (Omicron) కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రత్యేక చర్యలు తీసుకోంటుంది. నెమ్మదిగా టీకా వేగాన్ని కలిగి ఉన్న పది రాష్ట్రాలకు బృందాలను పంపనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మంత్రిత్వ శాఖ నిన్న జారీ చేసిన ఉత్తర్వుల వివరాలు ఇలా ఉన్నాయి.
కేంద్రం ఈ లిస్ట్‌లో రళ, మహారాష్ట్ర, తమిళనాడు (Tamil Nadu), బెంగాల్, మిజోరాం, కర్ణాటక (Karnataka), బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలతోపాటు రెండూ రెండు నెలల వ్యవధిలో ఎన్నికలు జరగనున్న పంజాబ్, ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో కేంద్రం బృందాలు ఐదు రోజుల పాటు సందర్శిస్తాయి. ఈ సమయంలో కేంద్ర బృందం పలు అంశాలను పరిశీలిస్తుంది. ఈ బృందం ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ పరీక్షలు (Covid Tests), నిఘాను మెరుగుపరచడం, కోవిడ్-తగిన ప్రవర్తనను అమలు చేయడంపై రాష్ట్ర ఆరోగ్య అధికారులతో కలిసి పని చేస్తారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.