Petrol Price Today: అక్కడ రూ.120కి చేరువలో లీటర్ పెట్రోల్.. దేశవ్యాప్తంగా తాజా ధరల వివరాలు

Petrol diesel Prices: జనాలు తన బైక్‌లు, కార్లను బయటకు తీయాలంటేనే వణికిపోతున్నారు. ఇంధన ధరలు అంతలా పెరుగుతున్నాయి. పెట్రోల్ రేటు 100ని తాకగానే వామ్మో.. అనుకున్నాం. కానీ ఇప్పుడు రూ.110 కూడా దాటి.. రూ.120 దిశగా పరుగులు పెడుతోంది. తాజాగా మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. మరి ఎంత పెరిగాయి? ఏ నగరంలో ఎంత ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

Petrol diesel Prices: జనాలు తన బైక్‌లు, కార్లను బయటకు తీయాలంటేనే వణికిపోతున్నారు. ఇంధన ధరలు అంతలా పెరుగుతున్నాయి. పెట్రోల్ రేటు 100ని తాకగానే వామ్మో.. అనుకున్నాం. కానీ ఇప్పుడు రూ.110 కూడా దాటి.. రూ.120 దిశగా పరుగులు పెడుతోంది. తాజాగా మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. మరి ఎంత పెరిగాయి? ఏ నగరంలో ఎంత ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

  • Share this:
    petrol diesel prices, today petrol diesel rates, fuel prics hike, telugu latestnews, telugu breaking new, Karnataka CM, Karnataka assembly, BJP vs congress on Fuel prices, Idli-dosa price roce due to petrol rates, ఇంధనం ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, కర్నాటక అసెంబ్లీ, కర్ణాటక సీఎం, బసవరాజ్ బొమ్మై, సిద్ధరామయ్య
    ఇంధన ధరల మోత కొనసాగుతోంది. ప్రజలు మండిపడుతున్నా.. ఇక చాలని గగ్గోలు పెడుతున్నా.. పెట్రోల్, డీజిల్ రేట్లు మాత్రం తగ్గడం లేదు. ఇవాళ మరోసారి పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌ 37 పైసలు, డీజిల్‌ 38 పైసలు పెరిగాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.55కి చేరుకుంది. లీటర్ డీజిల్ ధర రూ.104.70గా ఉంది..(ప్రతీకాత్మకచిత్రం)


    Diesel Door Delivery, doorstep diesel delivery in india, diesel door delivery in hyderabad, doorstep diesel delivery near me, bpcl fuel at doorstep dealership, doorstep fuel delivery in india, doorstep diesel delivery app, Bharat Petroleum Door delivery, భారత్ పెట్రోలియం డోర్ డెలివరీ, డీజిల్ డోర్ డెలివరీ, బీపీసీఎల్ డీజిల్ డోర్ డెలివరీ, డీజిల్ డోర్ డెలివరీ
    తెలంగాణలోని పలు నగరాల్లో ఇంధన ధరలు ఇలా ఉన్నాయి. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ రూ.111.27గా ఉంది. డీజిల్ రూ.104.43కి చేరింది. నిజామాబాద్‌లో లీటర్ పెట్రోల్ రేటు 112.95 ఉండగా.. డీజిల్ ధర రూ.106.00కి లభిస్తోంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ రూ.111.71, డీజిల్ రూ.104.85కి దొరుకుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)


    petrol under gst, petroleum products under gst, petrol and diesel under gst, petrol diesel gst, gst petroleum products, petrol diesel in gst, gst on petrol and diesel, petrol diesel news today, petroleum under gst, petrol and diesel in gst, petrol and diesel gst, will petrol come under gst
    ఏపీలో ఇంధన ధరలు ఇలా ఉన్నాయి. గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.113.76, డీజిల్ రూ.106.23కి చేరింది. విశాఖపట్టణంలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.96, డీజిల్ రేటు రూ.104.53గా ఉంది. కర్నూలులో లీటర్ పెట్రోల్ రూ.112.71, లీటర్ డీజిల్ రూ.105.28కి లభిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)


    today petrol price, Diesel price, PetrolDiesel price, Petrol, diesel price today
    ఇక దేశరాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రేటు రూ.106.89, డీజిల్ రేటు రూ.95.62గా ఉన్నాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.113.12కి చేరింది. డీజిల్ 104కి లభిస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)


    petrol price, petrol price hyderabad, petrol price today, petrol diesel prices, petrol price in india, petrol diesel rate, today petrol price in india, today diesel price in india, petrol price in vijayawada, ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు, హైదరాబాద్ పెట్రోల్ డీజిల్ ధరలు, తెలంగాణ పెట్రోల్ డీజిల్ ధరలు, ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ డీజిల్ ధరలు,
    >చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.104.22 డీజిల్ 100.25కి చేరింది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ రేటు రూ.110.61కి చేరగా, డీజిల్ ధర 101.49ను తాకింది. కోల‌్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.107.78, డీజిల్ రూ.99.08గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)


    today petrol price, Diesel price, PetrolDiesel price, Petrol, diesel price today
    మన దేశంలో పెట్రోల్ రేటు అత్యధికంగా రాజస్థాన్‌లోని గంగానగర్‌లో ఉంది. అక్కడ లీటర్ పెట్రోల్ రేటు రూ.119.66గా ఉంది. నిన్నటిలో పోల్చితే ఇవాళ ఏకంగా 1.12 రూపాయలు పెరగడం విశేషం. డీజిల్ కూడా 1.06 పెరిగింది. ప్రస్తుతం లీటర్ డీజిల్ ధర రూ.110.47గా ఉంది. పెట్రోల్ రేటు రేపు 120ని తాకే అవకాశముంది. (ప్రతీకాత్మక చిత్రం)


    IndianOil Citi Credit Card, Citi Bank fuel credit card, Citi Bank credit card petrol free, Citi Bank credit card reward points, Citi Bank credit card turbo points, ఇండియన్ ఆయిల్ సిటీ క్రెడిట్ కార్డ్, సిటీ బ్యాంక్ ఫ్యూయెల్ క్రెడిట్ కార్డ్, సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్, క్రెడిట్ కార్డ్ ఆఫర్స్
    ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే.. మరో 15 రోజుల్లో హైదరాబాద్‌లో కూడా లీటర్ పెట్రోల్ ధర రూ.120, డీజిల్ ధర రూ.110 చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
    Published by:Shiva Kumar Addula
    First published: