హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Petrol diesel prices : వరుసగా 14వ రోజు స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు -Hyderabadలో ఎంతంటే..

Petrol diesel prices : వరుసగా 14వ రోజు స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు -Hyderabadలో ఎంతంటే..

దీని వల్ల వార్షికంగా $2.7 బిలియన్ల వరకు విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని పాకిస్తాన్ ప్రభుత్వం అంచనా వేసింది. దేశం యొక్క విదేశీ మారకద్రవ్యాన్ని $1.5 బిలియన్ నుండి $2.7 బిలియన్లకు ఆదా చేసేందుకు పని దినాలు, ఇంధన సంరక్షణను బ్యాలెన్స్ చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ రూపొందించిన మూడు విభిన్న ప్రతిపాదనలపై అంచనాలు ఆధారపడి ఉన్నాయి.

దసరా తర్వాత కూడా దూకుడుగా పైపైకి వెళ్లిన ఇంధన ధరలు.. దీపావళి తర్వాత మాత్రం అలా ఆకాశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలో బుధవారం నాడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెద్దగా మారలేదు. ఆయిల్ కంపెనీలు ఇవాళ(నవంబర్ 17) పెట్రోల్, డీజిల్ ధరలను సవరించకపోవడంతో..

ఇంకా చదవండి ...

దసరా తర్వాత కూడా దూకుడుగా పైపైకి వెళ్లిన ఇంధన ధరలు.. దీపావళి తర్వాత మాత్రం అలా ఆకాశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలో బుధవారం నాడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెద్దగా మారలేదు. ఆయిల్ కంపెనీలు ఇవాళ(నవంబర్ 17) పెట్రోల్, డీజిల్ ధరలను సవరించకపోవడంతో పాత ధరలే కొనసాగుతున్నాయి. రోజువారీగా ఇంధన ధరలను సవరించే ఆయిల్ కంపెనీలు.. గడిచిన 14 రోజులుగా పెంపు లేదా తగ్గింపు జోలికి పోలేదు.

దీపావళి పండుగకు ఒక్క రోజు ముందు దేశ ప్రజలకు కానుకగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.5, రూ.10మేరకు తగ్గించుకున్న తర్వాత అన్ని రాష్ట్రాలూ వ్యాట్ ను తగ్గించాలనే ఒత్తిడి పెరిగింది. కానీ పన్నులు పెంచింది కేంద్రమే కాబట్టి తాము తగ్గించబోమని బీజేపీయేతర రాష్ట్రాలు వాదించాయి. కాంగ్రెస్ పాలనలోని రాజస్థాన్ లో ఎట్టకేలకు ఆయిల్ ధరలు తగ్గాయి. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తున్నట్లు సీఎం అశోక్ గెహ్లాట్ చెప్పారు. లీటరు పెట్రోల్ పై రూ.4, డీజిట్ పై రూ.5 వ్యాట్ తగ్గింపు బుధవారం తెల్లవారుజాము నుంచే అమల్లోకి వచ్చింది.

దేశవ్యాప్తంగా ఆయిల్ ధరల సవరణ జరక్కపోవడంతో రేట్లు వరుసగా 14వ రోజూ స్థిరంగా కొనసాగుతున్నాయి. ముంబై నగరంలో ఒక లీటరు పెట్రోల్ రూ.109.98, ఒక లీటరు డీజిల్ రూ.94.14గా ఉంది. ఢిల్లీలో పెట్రోల్ రూ.103.97, డీజిల్ 86.67, చెన్నైలో పెట్రోల్ రూ.101.40, డీజిల్ రూ.86.67, కోల్ కతాలో పెట్రోల్ 104.67, డీజిల్ 89.79, హైదరాబాద్ లో పెట్రోల్ 108.20, డీజిల్ రూ.94.62గా ఉన్నాయి.

Published by:Madhu Kota
First published:

Tags: Diesel price, Oil prices, Petrol Price

ఉత్తమ కథలు