మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
news18-telugu
Updated: September 15, 2018, 3:39 AM IST

2. లీటర్ ధర రూ.80 అనుకున్నా 21 నెలల పాటు మీరు పెట్రోల్ కొనుక్కోవచ్చు.
- News18 Telugu
- Last Updated: September 15, 2018, 3:39 AM IST
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పరుగులు ఆగట్లేదు. శుక్రవారం కూడా రోజువారీలాగే ధరలు పెరగడం విశేషం. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం రూ. 81 ఉండగా..నేడు మరో 28 పెరిగి 81.28గా ఉంది. ఇక ఈ ధరలు అత్యధికంగా ఉండే ముంబైలో పెట్రోల్ ధర రూ. 90కి మరింత దగ్గరైంది. చెన్నైలో రూ. 84.49, కోల్‌కతాలో రూ. 83.14, హైదరాబాద్‌లో రూ. 86.18గా పెట్రోల్ ధరలు నమోదయ్యాయి. ఇటు డీజిల్ కూడా 22 పైసలు పెరిగి ఢిల్లీలో రూ.73.30గా ఉంది. ముంబయిలో రూ. 77.82, కోల్‌కతాలో రూ. 75.15, చెన్నైలో రూ. 77.49, హైదరాబాద్‌లో రూ. 79.73గా ఉంది. ముడిచమురు ధరలు పెరగడంతో పాటు ఎక్సైజ్ సుంకం ఎక్కువగా ఉండటంతో దేశ వ్యాప్తంగా చమురు ధరలు పరుగులు పెడుతున్నాయి. ఆగస్టు మధ్య నుంచి ఇప్పటి వరకు లీటర్ పెట్రోల్‌పై రూ. 4.48, డీజిల్‌పై రూ. 4.77 పెరిగింది.
Petrol Price: తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు...వినియోగదారులకు స్వల్ప ఊరట
వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. రూ.7 పెరగనున్న పెట్రోల్ ధరలు..
బడ్జెట్ 2019 : పెరిగినవి ఏవి..? తగ్గనినవి ఏవి..?
Budget 2019: పెరగనున్న పెట్రోల్, డీజిల్, బంగారం ధరలు
Petrol Price : పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు... ఎన్నికలు అయిపోగానే...
ఎన్నికలు ముగిశాయి.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి..
Loading...