హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

రిలయన్స్‌ ట్రెండ్స్‌ అద్భుత ఆఫర్‌.. ‘సెల్ఫీ విత్‌ గణేష్‌’ కంటెస్ట్‌ !

రిలయన్స్‌ ట్రెండ్స్‌ అద్భుత ఆఫర్‌.. ‘సెల్ఫీ విత్‌ గణేష్‌’ కంటెస్ట్‌ !

Trends offers

Trends offers

ఈ వినాయకచవితి వేడుకల్లో ట్రెండ్స్‌లో షాపింగ్‌ చేయడంతోపాటు మీ గణేష్‌ ఐడల్‌తో సెల్ఫీ తీసుకుంటే అద్భుతమైన బహుమతిని గెలుచుకునే అవకాశం

వేగంగా అభివృద్ధి చెందుతున్న రిలయన్స్‌ దిగ్గజ దుస్తులు, హౌస్‌హోల్డ్‌ ఆర్టికల్స్‌ రిటైల్‌ సంస్థ అయిన రిలయన్స్‌ ట్రెండ్స్ తమ వినియోగదారులతో సంబంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది.

వినాయక చవితి అని పిలువబడే ఈ పండగనాడు తన పార్వతీ దేవితో కలిసి విఘ్నేశ్వరుడు కైలాస పర్వతం నుంచి భూమిపైకి వస్తాడని ఈ పండగ జరుపుకుంటారు. అందుకే ఈరోజు గణేష్‌ విగ్రహల ప్రతిష్ఠాపన చేసి, అందంగా అలంకరించి ఇళ్లలోనే కాకుండా ఇంటి బయటకూడా తమ బంధుమిత్రులు, స్నేహితులతో కలిసి వైభవంగా నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా రిలయన్స్‌ ట్రెండ్స్‌.. సెల్ఫీ విత్‌ గణేష్‌ పోటీలను నిర్వహిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో ఈ పోటీలు నిర్వహిస్తోంది. ఇది ట్రెండ్స్‌ తమ కస్టమర్లకు అందిస్తోన్న ప్రత్యేక ఆహ్వానం. ఈ పోటీకి వినియోగదారులు తమ ఇళ్లలో ఏర్పాటు చేసుకున్న వినాయకుడి ప్రతిమను అందంగా అలంకరించి సెల్ఫీ లేదా ఫోటో తీసుకోవాలి. పోటీల్లో గెలిచిన వారికి మొదటి బహుమతిగా రూ.1500 విలువైన బహుమతి ప్రదానం చేస్తారు. అంతేకాదు పోటీలో పాల్గొన్నవారికి ట్రెండ్స్‌ డిస్కౌంట్‌ కూపన్‌ కూడా లభిస్తుంది. దీన్ని మీ సమీపంలో ఉండే ట్రెండ్స్‌ స్టోర్‌ నుంచి పొందవచ్చు.

ఈ పోటీ సెప్టెంబర్‌ 21న ముగుస్తుంది. పోటీ గురించిన వివరాలు వాట్సాప్‌ కేటాలాగ్, ఎస్‌ఎంఎస్, ట్రెండ్స్‌ కరపత్రాల ద్వారా ప్రకటిస్తారు. సంబంధిత పట్టణాల్లో పేరున్న ఆర్టిస్ట్‌లతో విజేతను ఎంపిక చేస్తారు. బహుమతిని మున్సిపల్, పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సీనియర్‌ ఆఫీసర్లు లేదా ప్రముఖ లేడీ డాక్టర్‌ ద్వారా అందిస్తారు. అందుకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. ఈ పండగ నాడు మీ అన్నీ షాపింగ్‌లకు ఒకే స్టోర్‌గా పేరుగాంచిన రిలయన్స్‌ ట్రెండ్స్‌లో షాపింగ్‌ చేయండి. లేటెస్ట్‌ ఫ్యాషన్‌తోపాటు అద్భుతమైన ఆఫర్లను కూడా అందుకోండి.

‘గణేష్‌ విగ్రహంతో ట్రెండ్స్‌ సెల్ఫీ’ కంటెస్ట్‌ను మాత్రం మరచిపోకండి.

టెండ్స్‌కు దేశవ్యాప్తంగా 1500 స్టోర్‌లతోపాటు 850 పైగా ప్రముఖ సిటీల్లో అందుబాటులో ఉంది. కేవలం మహరాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆం«ధ్రంప్రదేశ్, ఒడిశాలోని 133 ప్రముఖ నగరాలతోపాటు 134 స్టోర్‌లతో నెట్‌వర్క్‌ ఉంది.

ట్రెండ్స్‌ షాపింగ్‌ మాల్‌లో వందకుపైగా స్వదేశీ, విదేశీ బ్రాండ్లను కలిగి ఉంది. అంతేకాదు ఇందులో 20 తమ సొంత బ్రాండ్లను కలిగి ఉంది ట్రెండ్స్‌. ఆడ, మగ, పిల్లలకు సంబంధించిన అన్ని షాపింగ్లకు ఒకే సెంటర్‌ రిలయన్స్‌ ట్రెండ్స్‌. సొంత బ్రాండ్లు అవాజా– ఈ బ్రాండ్‌ ఉమెన్‌ కుర్తా సెట్లకు మంచి పెరుంది. చూడిదార్స్, సల్వార్‌ అందుబాటులో ఉన్నాయి. మిక్స్‌ ‘ఎన్‌’ మ్యాచ్, రియో, ఫిగ్, ఫ్యూజన్, నెట్‌వర్క్, నెట్‌ప్లే, డీఎన్‌ఎంఎక్స్,పెర్ఫార్‌మ్యాక్స్‌.

Published by:Renuka Godugu
First published:

Tags: Reliance Digital, Reliance JioMart

ఉత్తమ కథలు