మిమిక్రీ చేస్తున్న చిలక... నెట్‌లో వైరల్ వీడియో...

Viral Video : మనుషులతో బాగా కలిసిపోయే రామచిలుకల్లో కొన్ని మాట్లాడటం కూడా నేర్చుకుంటాయి. అలాంటి ఓ చిలుక... గలగలా పలుకుతోంది.

news18-telugu
Updated: November 19, 2019, 10:22 AM IST
మిమిక్రీ చేస్తున్న చిలక... నెట్‌లో వైరల్ వీడియో...
మిమిక్రీ చేస్తున్న చిలక (credit - FB - Bindas Life - বিন্দাস জীবন)
  • Share this:
Viral Video : ఈ ప్రకృతిలో... మనిషి ఒంటరిగా ఉండలేడు. జంతువులు, పక్షులతో కలిసే జీవిస్తాడు. ప్రాణి కోటి కూడా మనుషులకు దూరంగా ఉండలేదు. కొన్ని సందర్భాల్లో జంతువులు, పక్షులు... తమ జాతితో కంటే... మనుషులతో ఎక్కువ దగ్గరగా ఉంటాయి. అలాంటి ఓ చిలుక ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మనుషులు ఎలా మాట్లాడుతారో... అలాగే మాట్లాడుతూ... పదాలు వల్లె వేస్తూ ఆ చిలక... దాన్ని యజమానికి ఎక్కడలేని ఆనందం తెచ్చిపెడుతోంది. చిట్టి చిట్టి పలుకుల్ని చిలుక మాట్లాడుతుంటే విని తెగ ఆనందపడుతోంది ఆ ఫ్యామిలీ. ఇంతకీ ఆ వీడియో ఎప్పుడు, ఎవరు షూట్ చేశారన్నది సస్పెన్స్ అయ్యింది. చాలా మంది దాన్ని చూసి... భలే మాట్లాడుతోందే... ఏం చిలుక ఇది? దీని రేటు ఎంత ఉంటుంది? మనకూ ఉంటే బాగుండు అనుకుంటున్నారు. ఫేస్‌బుక్‌లో బిందాస్ లైఫ్ పేజీలో ఈ వీడియో కనిపిస్తోంది.Pics : తెలుగు తెరపైకి మరో అందాల కేరళ కుట్టి
ఇవి కూడా చదవండి :

డాన్స్‌తో ట్రాఫిక్‌కి చెక్... MBA అమ్మాయి వీడియో వైరల్...

స్విమ్మింగ్ పూల్‌లో ఉన్నదెవరు? CCTV ఫుటేజ్ వైరల్చంద్రబాబుకి షాక్... ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణ

లంచం తీసుకోను... అనే బోర్డు పెట్టుకున్న ఆఫీసర్

రోజూ 9 గంటలు పని? ఉద్యోగులకు షాక్?
First published: November 19, 2019, 10:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading