హోమ్ /వార్తలు /జాతీయం /

సియాల్‌కోట్‌ కేంద్రంగా పాక్ యుద్ధ సన్నాహాలు... భారీగా యుద్ధ ట్యాంకుల మోహరింపు

సియాల్‌కోట్‌ కేంద్రంగా పాక్ యుద్ధ సన్నాహాలు... భారీగా యుద్ధ ట్యాంకుల మోహరింపు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సరిహద్దుల్లోని భద్రతా బలగాల్ని మోహరించింది. అయితే సియాల్‌కోట్‌లో జరుగుతున్న యుద్ధ ఏర్పాట్లపై ఆ దేశ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ అక్కడున్న సిటిజన్స్ మాత్రం దీనిపై ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు.

    భారత వైమానిక దాడుల్ని పాకిస్థాన్ జీర్ణించుకోలేకపోతుంది. దెబ్బకు దెబ్బ తీస్తామని ఇప్పటికే ఆదేశం ఆర్మీ ప్రకటించింది. దీంతో పాకిస్థాన్ పంజాబ్‌లోని యుద్ధ సన్నాహాలు చేస్తుంది. సియాల్ కోట్ కేంద్రంగా భారీగా యుద్ధ ట్యాంకుల్ని మోహరించింది. సరిహద్దుల్లోని భద్రతా బలగాల్ని మోహరించింది. అయితే సియాల్‌కోట్‌లో జరుగుతున్న యుద్ధ ఏర్పాట్లపై ఆ దేశ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ అక్కడున్న సిటిజన్స్ మాత్రం దీనిపై ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. భారత్‌కు దెబ్బకు దెబ్బ కొట్టేందుకు పాక్ సియాల్ కోట్ కేంద్రంగా రెడీ అవుతుందంటూ ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు.    First published:

    Tags: Indian Air Force, Indian Army, Jammu and Kashmir, Pulwama Terror Attack

    ఉత్తమ కథలు