కుక్క తెలివి అంటే ఇదే కాబోలు..!

news18-telugu
Updated: October 17, 2019, 4:28 PM IST
కుక్క తెలివి అంటే ఇదే కాబోలు..!
  • Share this:
కుక్క మానవుడు మచ్చిక చేసుకున్న మొట్టమొదటి జంతువు.  సుమారు 14,000 సంవత్సరాల కిందటే ఇది మనిషితో కలిసి జీవించడం నేర్చుకుంది. డెన్మార్క్, జెర్మనీ, చైనా మరియు జపాన్ దేశలలో దొరికిన పురాతన అవశేషలను పరిశీలిస్తే, కుక్కకు ఆ రోజుల్లో ఉన్న ప్రాముఖ్యత అర్థమౌతుంది.కుక్కలు అత్యంత నమ్మకంగల జంతువు.భారత్ లో కుక్కను కాలభైరవుడు అని  దైవంగా భావించెదరు. వారణాసిలో కాలభైరవ గుడి కూడా ఉంది.కుక్కలు చేసే అల్లరి చూసి యజమానులు మురిసిపోతుంటారు .కుక్కలు తమ గోళ్లను కత్తిరించడాన్ని నిజంగా ద్వేషిస్తాయి.అలానే ఈ కుక్క కూడా తన యజమాని గోర్లు కత్తిరిస్తుంటే మూర్ఛపోయినట్లు నటిస్తుంది.ఈ వీడియోని కొద్ది రోజుల క్రితం టిక్‌టాక్ యూజర్ ఆషిన్ ఖోస్లా తన టిక్ టాక్ ఖాతాలో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ వీడియోకి  6.1 లక్షల 'లైక్‌లు', 2.6 వేల కామెంట్స్ తో ఒక రేంజ్ లో దూసుకుపోతుంది.

First published: October 17, 2019, 4:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading