హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

UP news : కలెక్టర్‌కు కోట్ల రుపాయాల ఆస్తి రాసిచ్చిన వృద్దుడు.. అందుకు కారణం ఇదే..

UP news : కలెక్టర్‌కు కోట్ల రుపాయాల ఆస్తి రాసిచ్చిన వృద్దుడు.. అందుకు కారణం ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

UP news : తండ్రిని పట్టించుకోని సంతానానికి ఓ తండ్రి తగిన గుణపాఠం చెప్పాడు. వృద్దాప్యంలో కూడ తనను ఇంటి నుండి తరిమి కొట్టిన వారికి షాక్ ఇచ్చాడు. వారసత్వంగా వచ్చిన ఆస్తిని ఇవ్వకుండా నేరుగా ప్రభుత్వానికి రాసి ఇచ్చాడు.

  జీవితాంతం కష్టపడి తమ సంతానం కోసం ఆస్తులు కూడబెట్టడడం, చివరి దశలో వారు పట్టించుకోకున్నా వారసత్వంగా ఇవ్వడం.. ఒకవేళ సంతానం లేకపోతే... తమ రక్త సంబంధికులు ఆస్తులు ఇవ్వడం అనేది భారతీయ సంప్రాదాయం కొనసాగుతూ వస్తుంది.( Old man hand over propert to government ) అంతే తప్ప తమకు సహాయం చేసిన వారికి లేదా...ఇతరుకు ఇవ్వడం అనేది చాలా అరుదు.. కాని దేశంలోని కొంతమంది మాత్రం తమకు సంతానం కంటే తమకు చేసిన వారికి లేదంటే సమాజహితానికి తమ ఆస్తులు ఇస్తుంటారు. అలాంటీ వారు చాలా అరుదుగా కనిపిస్తారు.

  ఈ క్రమంలోనే ఓ వృద్దుడు తనకు చెందిన ఆస్తిని ప్రభుత్వానికి రాసి ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 88 గణేశ్ పాండే.. సోదరులతో విడిపోయాక తన వాటాగా దక్కిన భూమిని 2018 ఆగస్టులో జిల్లా కలెక్టర్ పేరు మీద వీలునామా రాసి పెట్టుకున్నాడు.( Old man hand over propert to government ) అయితే ఆ ఆస్తి పంపకాలు జరిగిన తర్వాత ప్రభుత్వానికి రాసి ఇవ్వడంతో ఆయన సంతానం గణేశ్‌ పాండే బాగోగులు చూసుకోకుండా ఇంటినుండి తరిమి వేశారు. దీంతో ఆయన ప్రస్తుతం గణేష్ పాండే తన సోదరుల వద్ద ఉంటున్నాడు. ( Old man hand over propert to government )కాగా ఇప్పుడు ఆస్తిని కలెక్టర్‌కు ఇచ్చేందుకు వెళ్లాడు. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది అశ్చర్యపోయారు.

  Osmania university : ఈ యూనివర్శిటిలో ఇక నో ఫ్రీ వాకింగ్.. యూజర్ చార్జీలు వసూలు


  Gangula kamalaker : పంట మార్చిన మంత్రి గంగుల.. ప్రత్యామ్నాయ పంటలపై రాష్ట్రం దృష్టి


  ఇక ఇటివల కూడా ఒడిశాకు చెందిన ఓ ఉద్యోగి తన ఆస్తిని రిక్షా కార్మికుడికి రాసి ఇచ్చాడు. కారణం ఏమిటంటే ఆయన గత ఇరవై సంవత్సరాలుగా కార్యాలయానికి తీసుకువెళ్లడం, తీసుకురావడంతో పాటు ఇతర అవసరాలకు కూడా ఉపయోగించుకోవడంతో ఆ ఆస్తిని ఆతనికి రాసి ఇచ్చినట్టు చెప్పారు. ( Old man hand over propert to government ) ఇలా సమాజంలో తమకు సేవ చేసిన వారికి డబ్బులతో పాటు ఆస్తులు కూడా ఇవ్వడం లాంటీ సంఘటనలు అప్పుడప్పుడు సమాజంలోని మరికొందరికి స్పూర్తిగా నిలుస్తాంటాయి.

  Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News

  Published by:yveerash yveerash
  First published:

  Tags: National News, Up news

  ఉత్తమ కథలు