హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Nirbhaya: నిర్భయ దోషుల మరణాన్ని ధ్రువీకరించిన వైద్యులు...

Nirbhaya: నిర్భయ దోషుల మరణాన్ని ధ్రువీకరించిన వైద్యులు...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నలుగురు దోషులను కిందకు దించి వారిని వైద్యులు పరీక్షించగా నలుగురూ మరణించినట్లు ధృవీకరించారు. అనంతరం వారి మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం తరలించారు.

నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఉరి తీసిన అనంతరం వైద్యులు పరిశీలించి వారంతా మరణించినట్లు ధ్రువీకరించారు. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు వైద్య పరీ నిర్భయ దోషులైన ముఖేశ్‌ సింగ్‌(32), వినయ్‌ శర్మ(26), అక్షయ్‌ ఠాకూర్‌ సింగ్‌(31), పవన్‌ గుప్తా(25) లకు ఉరివేసిన తర్వాత 30 నిమిషాల పాటు అలాగే ఉరికంబాలపై ఉంచి. అనంతరం నలుగురు దోషులను కిందకు దించి వారిని వైద్యులు పరీక్షించగా నలుగురూ మరణించినట్లు ధృవీకరించారు. అనంతరం వారి మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం తరలించారు.


First published:

Tags: Nirbhaya, Nirbhaya case

ఉత్తమ కథలు