News Television Awards 2020: ఈ సంవత్సరం 2020లో న్యూస్ టెలివిజన్ ప్రదానం చేసిన అవార్డుల్లో 18 కేటగిరీల్లో నెట్‌వర్క్18 (Network18 News Channels)లోని చాలా ఛానెల్స్ అవార్డులు గెలుచుకున్నాయి. ఈ కార్యక్రమం పూర్తిగా వర్చువల్ సెరెమనీ విధానంలో జరిగింది. వివిధ కేటగిరీల్లో మొత్తం 120 అవార్డులను వేర్వేరు మీడియా గ్రూపులకు ప్రజెంట్ చేశారు. CNN-News18కి చెందిన జక్కా జాకోబ్ (Zakka Jacob)... ఇంగ్లీష్‌లోని బ్రాస్ టాక్స్ ('Brass Tacks') బెస్ట్ టీవీ న్యూస్ ప్రజెంటర్ అవార్డు గెలుచుకున్నారు. అలాగే... ఇంగ్లీష్‌లోనే న్యూస్ ఎపిసెంటర్ ('News Epicentre')... బెస్ట్ న్యూస్ డిబేట్ షో అవార్డు గెలుచుకుంది. CNN-News18 కూడా వివిధ కేటగిరీల్లో అవార్డులు సొంతం చేసుకుంది. అవి...
1. బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ టాక్ షో (English) - ది బాలీవుడ్ రౌండ్ టేబుల్.
2. న్యూస్ ఛానెల్ చేసే బెస్ట్ ప్రోమో క్యాంపెయిన్ (English) - ఇండియా స్టే హోమ్ (#IndiaStayHome)
3. బెస్ట్ ప్రోమో షో ప్యాకేజింగ్ (English) - బ్యాటిల్ ఫర్ ఢిల్లీ (Battle for Delhi) (ఎన్నికల ఫలితాల రోజు)
4. న్యూస్ టెలివిజన్‌లో బెస్ట్ టెక్నొలాజికల్ ఇన్నోవేషన్ (English) - కరోనా వాల్ (Corona Wall)
CNBC-TV18కి చెందిన షెరీన్ భాన్... ఇంగ్లీష్‌లో బెస్ట్ బిజినెస్ న్యూస్ యాంకర్ అవార్డు గెలుచుకున్నారు. CNBC-TV18 వేర్వేరు విభాగాల్లో గెలుచుకున్న ఇతర అవార్డులు ఇవీ.
1. న్యూస్ ఛానెల్‌కి బెస్ట్ ఎడిటోరియల్ టీమ్ (ఇంగ్లీష్)
2. లైఫ్ స్టైల్ అండ్ ఫ్యాషన్ న్యూస్ షో (ఇంగ్లీష్) హై-లైఫ్ (Hi-Life)
3. బెస్ట్ బిజినెస్ న్యూస్ ప్రోగ్రామ్ (ఇంగ్లీష్) - రీస్టార్టింగ్ ఇండియా (Restarting India)
4. న్యూస్ ఛానెల్ చేసిన బెస్ట్ మార్కెటింగ్ ఇన్షియేటివ్ - #CNBCTV18Tweetathon
5. ఛానెల్‌కి బెస్ట్ ప్రోమో (ఇంగ్లీష్) - చెఫ్ లీడర్‌షిప్ ప్రోమో
న్యూస్18 గ్రూప్ లోని హిందీ, మరాఠీ, ఒడియా ఛానెల్స్ కూడా కొన్ని అవార్డులు గెలుచుకున్నాయి అవి
1. బెస్ట్ డైలీ న్యూస్ బులిటెన్ (ఒడియా) - News18 Odia - అమారీ ఒడిషా (Aamari Odisha)
2. బెస్ట్ ప్రైమ్ టైమ్ న్యూస్ షో (Odia) - News18 Odia - ఫోకస్ పాయింట్ (Focus Point)
3. బెస్ట్ టీవీ న్యూస్ ప్రజెంటర్ (Odia) - News18 Odia - బందితా మొహాపాత్ర (Bandita Mohapatra) - అంఫన్ సైక్లోన్ అప్‌డేట్
4. బెస్ట్ వీడియో ఎడిటర్ (Marathi) - News18 Lokmat - ప్రసాద్ మిస్త్రీ (Prasad Mistry) - అరే వచ్వా షో
5. న్యూస్ ఛానెల్ బెస్ట్ మార్కెటింగ్ ఇన్షియేటివ్ (హిందీ) News18 India - దివాలీ ధమాకా కాంటెస్ట్
6. బెస్ట్ గ్రౌండ్ లేదా వర్చువల్ ఈవెంట్ నిర్వహణ (హిందీ) - News18 India - సాస్ బహు అవుర్ దేవరాణి స్టార్డమ్ అవార్డ్స్
7. ఛానెల్‌కి బెస్ట్ ప్రోమో (హిందీ) - News18 India - ఓటు కరో
8. ఛానెల్‌కి బెస్ట్ ప్రోమో (మరాఠీ)- News18 Lokmat - ఎలక్షన్ యాంకర ప్రోమో
9. షోకి బెస్ట్ ప్రోమో (మరాఠీ)- News18 Lokmat - జగచ్యా పతివార్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: News18