ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు...ఉల్లి ధరలకు కారణం...

కేంద్రం వద్ద సరైన పణాళికలు లేకపోవడం వల్ల ధరలు పెరుగుతున్నాయని చెప్పారు. తరచూ చెన్నైలో పర్యటిస్తున్న ఆర్థిక మంత్రి నిర్మలను ఉల్లి ధరల పెంపుపై అందరూ ప్రశ్నించాలన్నారు.

news18-telugu
Updated: December 10, 2019, 11:08 PM IST
ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు...ఉల్లి ధరలకు కారణం...
ఫైల్ చిత్రం
  • Share this:
దేశంలో ఉల్లి ధరలు విపరీతంగా పెరగడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. కేంద్రం వద్ద సరైన పణాళికలు లేకపోవడం వల్ల ధరలు పెరుగుతున్నాయని చెప్పారు. తరచూ చెన్నైలో పర్యటిస్తున్న ఆర్థిక మంత్రి నిర్మలను ఉల్లి ధరల పెంపుపై అందరూ ప్రశ్నించాలన్నారు. ఉల్లి ధరలపై ప్రధాని మోదీకి ఆరు లేఖలు రాసినట్టు తెలిపారు. చిదంబరం ఆర్థిక నేరస్థుడన్న సుబ్రమణ్య స్వామి.. ఆయన మాటలు పట్టించుకోవల్సిన అవసరం లేదన్నారు.

First published: December 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>