Home /News /national /

MOTHERS PROVE TO BE THE STRONGEST IN DIFFICULT TIMES CORONA PIC ON MOTHERS DAY 2020 MK

Mothers Day 2020 : అమ్మ ప్రేమ మ్యాజిక్ అంటే ఇదేనేమో...వైరల్‌గా మారిన చిత్రం...

తల్లి పక్కన లేకపపోవడంతో బిడ్డ ఏడుపు అందుకుంది. దీంతో డాక్టర్లు తల్లి తన బిడ్డను వీడియో కాలింగ్ ద్వారా లాలించే అవకాశం కల్పించారు. తల్లిని చూడగానే పిల్లవాడు ఏడుపు ఆపేసాడు.

    ఈ చిత్రం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లోని ఒక జిల్లా ఆసుపత్రిలోది. ఇక్కడ ఏప్రిల్ 23 న కరోనా పాజిటివ్ తల్లి బిడ్డకు జన్మనిచ్చింది. కరోనా కారణంగా ఇద్దరినీ ప్రత్యేక వార్డులలో ఉంచారు. అయితే తల్లి పక్కన లేకపపోవడంతో బిడ్డ ఏడుపు అందుకుంది. దీంతో డాక్టర్లు తల్లి తన బిడ్డను వీడియో కాలింగ్ ద్వారా లాలించే అవకాశం కల్పించారు. తల్లిని చూడగానే పిల్లవాడు ఏడుపు ఆపేసాడు. ఆమె జోల పాట పాడుతుంటే హాయిగా నిద్రపోయాడు. అయితే మదర్స్ డే సందర్భంగా ఈ చిత్రం సర్వత్రా వైరల్ గా మారింది. మొత్తం దేశంలో కరోనా రాష్ట్రం ఎక్కువగా ప్రభావితమైన రాష్ట్రం మహారాష్ట్ర. ఇప్పటివరకు, ఇక్కడ 19 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 730 మందికి పైగా మరణించారు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Mothers Day 2020

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు