MIDHANI Notification: బీటెక్ లేదా డిప్లొమా చేశారా? మిధానిలో అప్రెంటీస్‌కు అవకాశం

MIDHANI Apprenticeship Notification | ఆసక్తిగల అభ్యర్థులు మిధాని అధికారిక www.mhrdnats.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 13న వాక్-ఇన్-ఇంటర్వ్యూ ఉంటుంది.

news18-telugu
Updated: March 29, 2019, 11:42 AM IST
MIDHANI Notification: బీటెక్ లేదా డిప్లొమా చేశారా? మిధానిలో అప్రెంటీస్‌కు అవకాశం
MIDHANI Notification: బీటెక్ లేదా డిప్లొమా చేశారా? మిధానిలో అప్రెంటీస్‌కు అవకాశం (image: MIDHANI)
news18-telugu
Updated: March 29, 2019, 11:42 AM IST
బీటెక్ లేదా డిప్లొమా చేసినవారికి శుభవార్త. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మిశ్రాధాతు నిగమ్ లిమిటెడ్‌లో అప్రెంటీస్ చేయడానికి మంచి ఛాన్స్. హైదరాబాద్‌‌లోని కంచన్‌బాగ్‌లో ఉంది మిధాని. బీటెక్ చదివినవారికి 40, డిప్లొమా చదివినవారికి 20 ఖాళీలున్నాయి. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు అప్రెంటీస్‌షిప్ చేయొచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు మిధాని అధికారిక www.mhrdnats.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 13న వాక్-ఇన్-ఇంటర్వ్యూ ఉంటుంది. ఖాళీల వివరాల కోసం ఈ చార్ట్ చూడండి.

MIDHANI Notification, MISHRA DHATU NIGAM LIMITED, Midhani Apprenticeship, MIDHANI btech Apprenticeship, Midhani diploma Apprenticeship, btech Apprenticeship, diploma Apprenticeship, మిధాని అప్రెంటీస్‌షిప్, బీటెక్ అప్రెంటీస్‌షిప్, మిధాని నోటిఫికేషన్, మిధాని జాబ్స్, మిశ్రాధాతు నిగమ్ లిమిటెడ్‌

బీటెక్, డిప్లొమా అభ్యర్థుల మార్కుల ఆధారంగా దరఖాస్తుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు రిజర్వేషన్ ఉంటుంది. మిధానిలో అప్రెంటీస్‌షిప్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Photos: సముద్రంలో రెస్టారెంట్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Video: బయట నిమ్మరసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త... ఓ రైల్వేస్టేషన్‌లో సీన్ చూడండి
Loading...
ONGC Jobs: ఓఎన్జీసీలో 785 ఖాళీలు... వివరాలివే

DRDO Jobs: బీటెక్ చదివారా? డీఆర్‌డీఓలో ఫెలోషిప్... జీతం రూ.25,000
First published: March 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...