MGNREGA: ఉపాధి హామీపై కేంద్రం కీలక నిర్ణయం.. ఇక నుంచి పల్లెలన్నీ..

MGNREGA: అంగన్వాడీ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులను ఇక నుంచి ఈ పథకం కింద చేసేందుకు పర్మిషన్ ఇచ్చింది. వాస్తవానికి వీటిని ప్రత్యేకంగా నిర్మించుకోవచ్చు.

news18-telugu
Updated: July 4, 2020, 4:52 PM IST
MGNREGA: ఉపాధి హామీపై కేంద్రం కీలక నిర్ణయం.. ఇక నుంచి పల్లెలన్నీ..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పనులకు సంబంధించి తీసుకున్న ఈ నిర్ణయంతో పల్లెలన్నీ పారిశుద్ధ్యంలో మెరుగుకానున్నాయి. ఇప్పటికే ఉపాధి హామీ పనుల జాబితాలోకి వ్యవసాయ పనులను చేర్చిన సంగతి తెలిసిందే. తాజాగా పారిశుద్ధ్య సంబంధం పనులను చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులను ఇక నుంచి ఈ పథకం కింద చేసేందుకు పర్మిషన్ ఇచ్చింది. వాస్తవానికి వీటిని ప్రత్యేకంగా నిర్మించుకోవచ్చు.

లేనిపక్షంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో అమలయ్యే ప్రభుత్వ పథకాలతో కలిపి గానీ నిర్మించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. స్వచ్ఛభారత్ మిషన్‌తో కలిపి కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
Published by: Narsimha Badhini
First published: July 4, 2020, 2:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading