వావ్... ధోనీలో ఈ టాలెంట్ కూడా ఉందా... వైరల్ వీడియో

MS Dhoni : సైనికుల జీవితాలపై ఓ టీవీ షో చేసే పనిలో బిజీగా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ... తాజాగా తనలో దాగివున్న ఓ టాలెంట్‌ను బయటపెట్టాడు. అది మీరూ చూడండి.

news18-telugu
Updated: December 10, 2019, 3:02 PM IST
వావ్... ధోనీలో ఈ టాలెంట్ కూడా ఉందా... వైరల్ వీడియో
ధోనీ
  • Share this:
MS Dhoni : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని అభిమానులు మెచ్చుకోవడానికి ఎన్నో అంశాలున్నాయి. వాటిలో మరొకటి చేరింది. ఇప్పుడా టాలెంట్ ప్రదర్శించడంతో... వైరల్ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. జనరల్‌గా అద్భుతమైన షాట్లతో ఆకట్టుకునే ధోనీ... ఓ ఈవెంట్‌లో పాల్గొని... ఓ ఫేమస్ బాలీవుడ్ సాంగ్ పాడి అందర్నీ ఆశ్చర్యంలో, ఆనందంలో ముంచేశాడు. స్పోర్ట్స్ జర్నలిస్ట్ బోరియా మజుందార్... సమక్షంలో సరదాగా బాలీవుడ్ సాంగ్ "మై పాల్ దో పాల్ కా షాయర్ హూ" హమ్మింగ్ చేశాడు. ధోనీ ఇలా పాట అందుకున్నాడో లేదో అలా ప్రేక్షకులు... క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేశారు. తనలో దాగిన సింగర్‌ను ధోనీ ఇలా బయటపెట్టాడు. ఇది ఎప్పుడో 1976 నాటి సినిమా కభీ కభీ లోనిది. అప్పట్లో దాన్ని ముఖేష్ పాడగా... ఖయ్యం కంపోంజ్ చేశారు. సాహిర్ లుధియాన్వీ లిరిక్స్ అందించారు.


ధోని పాటపాడటం ఇదే తొలిసారి కాదు. ఇటీవల మరో బాలీవుడ్ సాంగ్ "జబ్ కోయీ బాత్ బిగడ్ జాయే" పాడటంతో అది కూడా వైరల్ అయ్యింది. ఆ వీడియోను చాలా మంది ఫ్యాన్స్ షేర్ చేసుకున్నారు.
క్యూట్‌గా నవ్వేస్తూ... కవ్విస్తున్న నిత్యా మీనన్...ఇవి కూడా చదవండి :

ట్రెండ్ మార్చిన రష్మీ గౌతమ్... ఇక ఫ్యాన్స్‌కి పండగే...

శ్రీలంక తమిళుల సంగతి చూడండి... కేంద్రానికి రవిశంకర్ విజ్ఞప్తి

లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్ కొడుకుపై బాంబు దాడి... తృటిలో తప్పించుకున్న తల్హా సయీద్

తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడిపై NIA కేసు నమోదు... ఎందుకంటే...

విమానంలో ప్రయాణికురాలిని కుట్టిన తేలు... ఆ తర్వాత...
First published: December 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>