Lok Sabha Election Results 2019 : అద్వానీ, జోషీలను కలిసిన ప్రధాని మోదీ, అమిత్ షా

Lok Sabha Election Results 2019 : లోక్ సభ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోదీ... సీనియర్ నేత అద్వానీ, మురళీ మనోహర్ జోషీలను కలిశారు. ప్రధాని మోదీ వెంట బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఉన్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: May 24, 2019, 2:28 PM IST
Lok Sabha Election Results 2019 : అద్వానీ, జోషీలను కలిసిన ప్రధాని మోదీ, అమిత్ షా
అద్వానీకి పాదాభివందనం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ..
Krishna Kumar N | news18-telugu
Updated: May 24, 2019, 2:28 PM IST
లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా సొంతంగా 303 సీట్లు సాధించి... పార్టీకి భారీ మెజార్టీ తెచ్చిపెట్టిన బీజేపీ నేతలు... పార్టీలో సీనియర్లను కలుస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం పార్టీ మోస్ట్ సీనియర్ నేత ఎల్ కే అద్వానీని ఆయన ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమయంలో నరేంద్ర మోదీతోపాటూ... పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఉన్నారు. పార్టీ విజయంపై ఎల్ కే అద్వానీ సంతోషం వ్యక్తం చేశారు. అందరూ నవ్వుతూ మాట్లాడుకున్నారు. అద్వానీ పక్కనే కూర్చున్న మోదీ... పార్టీ ఏయే రాష్ట్రాల్లో ఎలా గెలిచిందీ, పోల్స్ ఫలితాలు ఎలా వచ్చిందీ పూర్తి వివరాలు చెప్పారు. అన్నింటినీ అద్వానీ ఎంతో ఆసక్తిగా విన్నారు. సొంతంగానే మెజార్టీ సాధించడంపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

అద్వానీని కలిసిన తర్వాత నరేంద్ర మోదీ, అమిత్ షా... మరో పార్టీ సీనియర్ నేత... మురళీ మనోహర్ జోషీ ఇంటికి కూడా వెళ్లి... ఆయన్ని కలిశారు.

AP Assembly Election Results 2019, Lok Sabha Election Result 2019 live, live Lok Sabha Election Result 2019, Lok Sabha Election Result 2019 Live Updates, Lok Sabha Election Result 2019 Live Updates, Lok Sabha Election Result, list of winners of bjp,congress,sp,bsp,jdu,rjd,tmc, bjd,aiadmk,dmk, Lok sabha election result,lok sabha chunav parinam 2019, Lok Sabha election results,loksabha chunav parinam 2019. counting day, votes counting, ap assembly election, ap assembly elections, ap assembly election 2019, ap assembly elections 2019,lok sabha elections, lok sabha election 2019, lok sabha elections 2019, chandrababu, tdp, ys jagan, ycp, pawankalyan, janasena, poll results, survey, Election Result 2019 live, Lok Sabha Election Result Today, Election Result 2019 live, Election Result 2019 Live Updates, Election Result 2019 Live Updates, Election Results 2019, election result, election result 2019, Winner, chunav parinam 2019, Lok Sabha election results, Election Result 2019 LIVE, Vidhan Sabha Chunav Parinam Today, election result, election result 2019, MLA Winner, Vidhan Sabha election results, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు, చంద్రబాబు, టీడీపీ, వైఎస్ జగన్, వైసీపీ, పవన్ కళ్యాణ్, జనసేన, ఎన్నికల ఫలితాలు, సర్వే, ఫలితాలు, ఎగ్జిట్ పోల్స్, కౌంటింగ్, ఓట్ల లెక్కింపు, ఎగ్జిట్ పోల్స్ చరిత్ర, ఏపీలో టీడీపీ, ఏపీలో వైసీపీ, ఆంధ్రప్రదేశ్, అసెంబ్లీ సీటు, కౌంటింగ్ రిజల్ట్స్, రిజల్ట్, లైవ్ రిజల్ట్, కౌంటింగ్ రిజల్ట్స్,
అద్వానీ ఇంటి ముందు మోదీ కాన్వాయ్ (Image : ANI)

ఇవి కూడా చదవండి :

జగన్ కోసం కాన్వాయ్ రెడీ... ప్రత్యేకతలేంటో తెలుసా...

తిరుగులేని వైసీపీ... లోక్ సభలో 4వ అతి పెద్ద పార్టీ...

ఏపీ ప్రత్యేక హోదా అటకెక్కినట్లేనా... వైసీపీ వ్యూహమేంటి..?

ఆ 23కి ఈ 23తో చెక్ పెట్టారా... మే 23న వైసీపీ ఇరగదీసిందిగా...
First published: May 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...