పళనిస్వామి డబ్బులు పంచారా... సోషల్ మీడియాలో దుమారం... ఇదీ వాస్తవం

Lok Sabha Election 2019 : సోషల్ మీడియాలో అబద్దాన్ని నిజం చెయ్యడానికి ప్రయత్నిస్తున్న కొందరు... తమిళనాడు సీఎం పళనిస్వామిని టార్గెట్ చేశారా...

Krishna Kumar N | news18-telugu
Updated: April 22, 2019, 4:57 PM IST
పళనిస్వామి డబ్బులు పంచారా... సోషల్ మీడియాలో దుమారం... ఇదీ వాస్తవం
మనీ పంచుతున్నట్లు కనిపిస్తున్న పళనిస్వామి వీడియో దృశ్యం (Image : Twitter)
  • Share this:
ఎన్నికల్లో డబ్బులు పంచడం, ఓట్లను నోట్లతో కొనెయ్యడం పరమ నేరం. సమస్యేంటంటే... దీన్నో నేరంలా రాజకీయ నేతలెవరూ భావించట్లేదు. పోనీ పోలీసులేమైనా కఠిన చర్యలు తీసుకుంటున్నారా అంటే... వాళ్లు కూడా లైట్ తీసుకుంటూ... పోనీలే ఇలాగైనా పేదల చేతికి నాలుగు డబ్బులు వస్తున్నాయి అనుకుంటూ వదిలేస్తున్నారు. ఫలితంగా ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ధన ప్రవాహం జరుగుతూనే ఉంది. ఐతే... తాజాగా తమిళనాడులో సీఎం పళనిస్వామి డబ్బులు పంచారనీ... మంగళవారం రెండో దశ ఎన్నికల ప్రచారం ముగిసిందో లేదో... తిన్నగా ఓటర్లను కలిసి పాంప్లెట్లతోపాటు డబ్బులు కూడా ఇచ్చారని ట్విట్టర్‌లో ఓ వీడియో హల్ చల్ చేస్తోంది.నిజానికి పళనిస్వామి డబ్బు పంచలేదు. కేవలం పార్టీ పాప్లెంట్ మాత్రమే ఇచ్చారు. ఓ పండ్ల షాపు దగ్గరకు వెళ్లిన పళనిస్వామి అక్కడి మహిళతో మాట్లాడారు. తమకే ఓటు వేయాలని కోరారు. సీఎం అంతటి నేత తన దగ్గరకు రావడంతో ఆమె ఆనందంగా అరటిపండ్లు ఇచ్చింది. అవి తీసుకున్న పళనిస్వామి వాటికి డబ్బులు ఇద్దామనుకుంటే ఆమె వద్దన్నారు. సరే అనుకున్న ఆయన... తమ పార్టీ పాంప్లెట్ ఇచ్చి... తమకే ఓటు వెయ్యమన్నారు.

kanimozhi,stalin,tamilnadu,chandra babu naidu,central election commission,election commission of india,evm,priyanka gandhi,lok sabha election 2019,lok sabha elections 2019,lok sabha elections,lok sabha election,india lok sabha election 2019,lok sabha,lok sabha election 2019 opinion poll,2019 lok sabha elections,loksabha election 2019,lok sabha elections live,lok sabha 2019 elections,election 2019,lok sabha election news,lok sabha elections live news,2019 lok sabha election,andhra pradesh lok sabha election 2019,andhra pradesh lok sabha elections 2019,andhra pradesh lok sabha elections,ap lok sabha election,ap india lok sabha election 2019,ap lok sabha,lok sabha election 2019 opinion poll,andhra pradesh 2019 lok sabha elections,andhra pradesh loksabha election 2019,ap lok sabha elections live,andhra pradesh lok sabha 2019 elections,ap election 2019,ap lok sabha election news,ap lok sabha elections live news,andhra pradesh 2019 lok sabha election,ప్రియాంక గాంధీ,లోక్ సభ ఎన్నికలు,ఆంధ్రప్రదేశ్,తెలంగాణ,ఏపీ ఎన్నికలు,స్ట్రాంగ్ రూం,చంద్రబాబు,ఈవీఎం,వీవీప్యాట్లు,కేంద్ర ఎన్నికల సంఘం,కనిమొళి,స్టాలిన్,తమిళనాడు,
పళనిస్వామి ఇచ్చినది పాంప్లెట్ మాత్రమే.
పళనిస్వామి చెప్పిన మాటకు ఆమె సరేనంది. ఆమె దగ్గర నుంచీ సెలవు తీసుకుంటూ... అరటిపండ్లకు సరిపడా డబ్బులు మాత్రమే ఇచ్చారు పళనిస్వామి. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది.

kanimozhi,stalin,tamilnadu,chandra babu naidu,central election commission,election commission of india,evm,priyanka gandhi,lok sabha election 2019,lok sabha elections 2019,lok sabha elections,lok sabha election,india lok sabha election 2019,lok sabha,lok sabha election 2019 opinion poll,2019 lok sabha elections,loksabha election 2019,lok sabha elections live,lok sabha 2019 elections,election 2019,lok sabha election news,lok sabha elections live news,2019 lok sabha election,andhra pradesh lok sabha election 2019,andhra pradesh lok sabha elections 2019,andhra pradesh lok sabha elections,ap lok sabha election,ap india lok sabha election 2019,ap lok sabha,lok sabha election 2019 opinion poll,andhra pradesh 2019 lok sabha elections,andhra pradesh loksabha election 2019,ap lok sabha elections live,andhra pradesh lok sabha 2019 elections,ap election 2019,ap lok sabha election news,ap lok sabha elections live news,andhra pradesh 2019 lok sabha election,ప్రియాంక గాంధీ,లోక్ సభ ఎన్నికలు,ఆంధ్రప్రదేశ్,తెలంగాణ,ఏపీ ఎన్నికలు,స్ట్రాంగ్ రూం,చంద్రబాబు,ఈవీఎం,వీవీప్యాట్లు,కేంద్ర ఎన్నికల సంఘం,కనిమొళి,స్టాలిన్,తమిళనాడు,
పళనిస్వామి ఇచ్చినది పాంప్లెట్ మాత్రమే.

వాస్తవాల్ని వక్రీకరిస్తూ... సోషల్ మీడియాలో ఇలాంటి చాలా వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. వీటిపై జాగ్రత్తగా ఉండాలని ఎన్నికల సంఘం కోరుతోంది.

ఇవి కూడా చదవండి :

15 రోజుల చిన్నారిని అంబులెన్స్‌లో తరలింపు... ఫేస్‌బుక్‌లో లైవ్ ఎందుకు ఇచ్చారు...

నన్ను సుఖపెట్టు... అవకాశాలిస్తా... టీవీ నటి రిచా భాద్రాకు వేధింపులు

నిధుల వేటలో ఏపీ ప్రభుత్వం... రోజువారీ ఖర్చులకే డబ్బుల్లేవట...

జెట్ ఎయిర్‌వేస్ మూతపడుతుందా... మరింత ముదిరిన సంక్షోభం.

First published: April 17, 2019, 10:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading