విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న జేఎన్‌యూ

సోమవారం పార్లమెంట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన విద్యార్థులను సర్దార్‌జంగ్ టూంబ్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దాంతో అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు విద్యార్థులు.

news18-telugu
Updated: November 18, 2019, 5:00 PM IST
విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న జేఎన్‌యూ
సోమవారం పార్లమెంట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన విద్యార్థులను సర్దార్‌జంగ్ టూంబ్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దాంతో అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు విద్యార్థులు.
  • Share this:
ఢిల్లీలో జేఎన్‌యూ విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పెంచిన మెస్, ట్యూషన్ ఫీజులను వెంటనే తగ్గించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం పార్లమెంట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన విద్యార్థులను సర్దార్‌జంగ్ టూంబ్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దాంతో అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు విద్యార్థులు.


First published: November 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు