Yoga Day 2019: టిక్‌టాక్‌లో ఈ వెరైటీ యోగా వీడియోలు చూశారా?

International Yoga Day 2019 | ఇళ్లల్లో, మేడ పైన, పార్కుల్లో వెరైటీగా యోగాసనాలు వేసి వీడియోలను టిక్‌టాక్‌లో షేర్ చేస్తున్నారు.

news18-telugu
Updated: June 21, 2019, 10:37 AM IST
Yoga Day 2019: టిక్‌టాక్‌లో ఈ వెరైటీ యోగా వీడియోలు చూశారా?
Yoga Day 2019: టిక్‌టాక్‌లో ఈ వెరైటీ యోగా వీడియోలు చూశారా? (Image: TikTok)
  • Share this:
ప్రపంచమంతా ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకొంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరూ యోగాసనాలు వేసి యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఇక ప్రపంచంలోని వేర్వేరు దేశాల్లో కూడా యోగా డే సెలబ్రేట్ చేసుకోవడం విశేషం. యోగా సెంటర్లు, పార్కులు, స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు... ఇలా ప్రతీ చోటా యోగాసనాల సందడే కనిపించింది. అంతేకాదు... యూత్ ఫేవరెట్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌లో కూడా యోగా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇళ్లల్లో, మేడ పైన, పార్కుల్లో వెరైటీగా యోగాసనాలు వేసి వీడియోలను టిక్‌టాక్‌లో షేర్ చేస్తున్నారు. యోగాలో ఉన్న ఆసనాలు మాత్రమే కాదు... సొంతగా క్రియేట్ చేసిన ఆసనాలతో వీడియోలకు లైకులు, షేర్లు పెంచుకుంటున్నారు. మరి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వినూత్నమైన ఆసనాలతో టిక్ టాక్‌లో క్రేజ్ సంపాదించుకుంటున్న వీడియోలు చూడండి.













చూశారుగా... మీరు ఇలాంటి ఎన్ని వెరైటీ యోగాసనాలు ట్రై చేయగలరు? ప్రాక్టీస్ లేకుండా ఇలాంటి ఆసనాలు ట్రై చేస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయి జాగ్రత్త.

Motorola One Vision: మోటోరోలా వన్ విజన్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Smartphone: మీ ఫోన్ పోయిందా? ఒక్క కాల్‌తో బ్లాక్ చేయొచ్చు

SBI Student Loan: విద్యార్థులకు గుడ్ న్యూస్... ఎస్‌బీఐ నుంచి ఎడ్యుకేషన్ లోన్

WhatsApp: వాట్సప్‌లో ఫోటోలు పంపుతున్నారా? కొత్త ఫీచర్ వచ్చేస్తోంది
First published: June 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు