హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

కేవలం 15 నిమిషాల్లో మీ ముఖం మెరిసిపోవాలంటే.. ఇలా చేయండి!

కేవలం 15 నిమిషాల్లో మీ ముఖం మెరిసిపోవాలంటే.. ఇలా చేయండి!

వంటింటి వస్తువులతో ఏ బ్యూటీ పార్లర్‌కు వెళ్లకుండానే.. మీ ముఖం కాంతివంతంగా మార్చుకునే చిట్కాలు. దీంతో మరింత మెరిసే అందం మీ సొంతమవుతుంది.

వంటింటి వస్తువులతో ఏ బ్యూటీ పార్లర్‌కు వెళ్లకుండానే.. మీ ముఖం కాంతివంతంగా మార్చుకునే చిట్కాలు. దీంతో మరింత మెరిసే అందం మీ సొంతమవుతుంది.

వంటింటి వస్తువులతో ఏ బ్యూటీ పార్లర్‌కు వెళ్లకుండానే.. మీ ముఖం కాంతివంతంగా మార్చుకునే చిట్కాలు. దీంతో మరింత మెరిసే అందం మీ సొంతమవుతుంది.

కేవలం ఇంట్లో ఉండే వస్తువులతోనే మీ ముఖం కాంతివంతంగా మారే అద్భుతమైన చిట్కాను పాటించండి. దీంతో మీరు పార్లర్‌కు (beauty parlour) వెళ్లాల్సిన పనిలేదు. దీంతో మీ చర్మం తక్షణమే నిగారింపు సొంతం చేసుకుంటుంది. అవేంటో తెలుసుకుందాం.

అవకాడో – పెరుగు..

అవకాడో (Avakado), పెరుగు మంచి కాంబినేషన్‌. అవకాడోను మెత్తగా పేస్ట్‌లా చేయాలి. అందులో రెండు టేబుల్‌ స్పూన్ల పెరుగును కలిపి, ముఖానికి అప్లై చేసుకోవాలి. ఓ 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే సరిపోతుంది. దీంతో మీ చర్మం పోడిబారకుండా... మెరుపు సంతరించికుంటుంది.

శనగపిండి...

శనగ పిండిలో కొద్దిగా పాలు, నీటిని కలిపి దాన్ని ముఖానికి రాయండి. ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖం కడగాలి. కడిగేటపుడు ముఖాన్ని సర్క్యూలర్‌ మోషన్‌ ద్వారా రుద్దుతూ కడగాలి. దీంతో మీ ముఖం మెరుస్తుంది.

ఓట్స్‌–పెరుగు..

మీ ముఖానికి పెరుగు, ఓట్‌మీల్‌ (oatmil) కలిపిన పేస్ట్‌ను.. సర్క్యూలర్‌ మోషన్‌లో మసాజ్‌ చేయాలి. దీనివల్ల చర్మంలోని మృతకణాలు తొలగిపోతాయి. మీ ముఖం మరింత కాంతివంతంగా మారుతుంది.

మీ ముఖం మరీ జిడ్డుగా ఉందా? అయితే ఈ శనగపప్పుతో చేసే ఫేస్​ప్యాక్​ వాడితే బెటర్​

నిమ్మరసం..

చర్మాన్ని సహజంగా మెరిసేలా చేసే గుణం నిమ్మరసానికి ఉంటుంది. నిమ్మరసంలో కొద్దిగా పంచదార కలిపి ముఖానికి రాసి, ఓ పది నిమిషాలపాటు సర్క్యూలర్‌ మోషన్‌లో రుద్దాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కుంటే మీ రంగు ప్రకాశవంతంగా మారిపోతుంది.

సెంటెల్ల ఏషియాటికా..

ఈ బొటానికల్‌ హెర్బ్‌ సహజసిద్ధమైన బ్యూటీ ఇంగ్రిడియేంట్‌. ఈప్రీ ఏజింగ్‌ సమస్యలను తగ్గిస్తుంది.

కారిక పపాయా..

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. యాక్నె ఫ్రీ స్కిన్‌తోపాటు ఫ్రెక్కల్స్‌తో పోరాడుతుంది.

చియా సీడ్స్‌..

చియా సీడ్స్‌లో ఒమోగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు కలిపి చాలా అరుదుగా ఉంటాయి. ఇది స్కిన్‌ను మాయిశ్చర్‌ చేస్తుంది.

కొకొవా ఫ్రూట్‌..

ఈ ఫ్రూట్‌ ర క్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీంతో ఏజింగ్‌ సమస్యలు తగ్గుతాయి. డేంజరస్‌ యూవీ కిరణాల నుంచి రక్షణనిస్తుంది.

బాదం పుప్పు...

బాదం  (almond) పొడిలో కాస్త పచ్చిపాలు, ఓట్‌మీల్‌ కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఓ 15 నిమిషాల తర్వాత ముఖం కడుక్కుంటే.. మీ రంగు మరింత కాంతివంతంగా మారిపోతుంది.

First published:

Tags: Almonds Health Benefits, Beauty secrets, MILK

ఉత్తమ కథలు