లడఖ్‌ మంచుకొండల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

సుమారు 17000 ఫీట్ల ఎత్తులో ఇండో టిబెటిన్ కొండల్లో ఈ హిమవీరులు జెండా ఎగురవేసి గణతంత్ర వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా వందేమాతరం, భారత మాతకు జై నినాదాలు చేశారు.

news18-telugu
Updated: January 26, 2020, 10:11 AM IST
లడఖ్‌ మంచుకొండల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు
(Image: ANI)
  • Share this:
లడఖ్‌లోని మంచుకొండల్లో గణతంత్ర దినోత్సవ వేడుకులను ఐటీబీపీ జవాన్లు ఘనంగా నిర్వహించారు. మంచుకొండల్లో మైనస్ 20 డిగ్రీల గడ్డకట్టే చలిలో జవాన్లు జెండా ఎగురవేసి గణతంత్ర వేడుకుల జరిపారు. సుమారు 17000 ఫీట్ల ఎత్తులో ఇండో టిబెటిన్ కొండల్లో ఈ హిమవీరులు జెండా ఎగురవేసి గణతంత్ర వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా వందేమాతరం, భారత మాతకు జై నినాదాలు చేశారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఐటీబీపీ జవాన్లు మన సరిహద్దుల్లో నిత్యం పహారా కాస్తూ దేశ భద్రత కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా నెటిజన్లు వారి సేవలను గుర్తుచేసుకుంటున్నారు. అట్టారీ - వాఘా సరిహద్దులో బీఎస్‌ఎఫ్ జవాన్లు రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జవాన్లు స్వీట్లు పంచుకున్నారు.

First published: January 26, 2020, 10:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading