ప్లాట్ ఫాం టికెట్స్ అమ్మి.. రూ.140 కోట్లు రాబట్టారు..

Indian Railways : ప్లాట్ ఫాం టికెట్స్ అమ్మి భారతీయ రైల్వే శాఖ రూ.140 కోట్లు రాబట్టింది.

news18-telugu
Updated: November 30, 2019, 5:06 PM IST
ప్లాట్ ఫాం టికెట్స్ అమ్మి.. రూ.140 కోట్లు రాబట్టారు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Indian Railways : భారతీయ రైల్వే శాఖ గత ఆర్థిక సంవత్సరంలో మంచి లాభాలను గడించింది. కేవలం ప్లాట్ ఫాం టికెట్లు అమ్మడం ద్వారా 2018-19లో రూ.139.20 కోట్లు వచ్చాయని కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆ శాఖ మంత్రి పీయుష్ గోయల్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ప్రకటనలు, స్టేషన్లలో దుకాణాల ద్వారా రూ.230.47 కోట్లు రాబట్టినట్లు వెల్లడించారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: November 30, 2019, 5:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading