Assembly Election 2022: బీజేపీ లక్ష్యం నెరవేరుతుందా.. ఐదు రాష్ట్రాల్లో మోదీ చరిష్మా.. గెలుపు అవకాశాలు!
దేశవ్యాప్తంగా దాదాపు 200 రైల్వే స్టేషన్లలో కామన్ సర్వీస్ సెంటర్ కియోస్క్‌లను రైల్ టెల్ ఏర్పాటు చేస్తుంది. వీటిలో అత్యధికం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్నాయి. ఆధార్ (Aadhaar Card), పాన్ కార్డు(Pan Card)ల్లో మార్పులు చేర్పులు చేయడం కామన్ అయిపోయింది. పట్టణాలు, నగరాల్లో ఉండే వారికి చాలా ఈజీగా ఈ సేవలు అందుతున్నాయి.
కానీ ఇంటర్నెట్ సేవలు (Internet Services) అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాల ప్రజలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారందరికీ రైల్వేశాఖ (Indian Railways) శుభవార్త చెప్పింది. ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు.. పాన్ కార్డ్ సంబంధించి ఏదైనా అప్డేట్ చేయాలనుకునే వారు..
Covid 19 Vaccine: తగ్గేదేలే.. ఐదు రోజుల్లో రెండు కోట్ల డోసులు.. టీనేజర్లకు జోరుగా వ్యాక్సిన్లు
ఇకపై ఆధార్ సేవా కేంద్రం, మీ-సేవల వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. రైల్వే స్టేషన్లోనే మీకు కావాల్సిన పనులన్నీ పూర్తి చేసుకోవచ్చు. రైల్వే స్టేషన్లలో కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ద్వారా ఈ సేవలు మీకు లభిస్తాయి. పైలట్ ప్రాజెక్టుగా మొదట వారణాసి, ప్రయాగ్‌రాజ్ సిటీ రైల్వే స్టేషన్లలో కామన్ సర్వీస్ సెంటర్లను రైల్వేశాఖ ప్రారంభించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Railways, Railway station, Travel