Home /News /national /

INDIA REPORTS 18166 NEW COVID CASES 23624 RECOVERIES AND 214 DEATHS IN THE LAST 24 HOURS SK

India coronavirus: భారీగా తగ్గుతున్న కరోనా కేసులు.. మహమ్మారి నుంచి బయటపడినట్లేనా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

India Corona Updates: భారత్‌లో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. కొత్త కేసులే కాదు.. యాక్టివ్ కేసులు, మరణాలు కూడా తగ్గుతున్నాయి. మరి నిన్న దేశవ్యాప్తంగా ఎన్ని కేసులు వచ్చాయి? ఎంత మంది మరణించారు? కరోనా నుంచి మనం బయటపడినట్లేనా?

    mu variant, coronavirus, corona cases in india, corona cases in telangana, coronavirus india, corona update, covid vaccine, covid cases in india, delta variant, covid-19 india, corona cases in telangana, corona update hyderabad, కరోనా కేసులు, కరోనా వ్యాక్సిన్,
    భారత్‌లో గడిచిన 24 గంటల్లో  18,166 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. నిన్నటితో పోల్చుకుంటే కొత్త కేసులు తగ్గాయి. నిన్న 23,624 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో  214 మంది మరణించారు.(ప్రతీకాత్మక చిత్రం)


    poonam khetrapal singh on coronavirus, poonam khetrapal singh comments, coronavirus latest news, covid19 latest updates, who on covid19, corona third wave news, కరోనాపై డబ్ల్యూహెచ్‌వో తాజా వ్యాఖ్యలు, పూనమ్ ఖేత్రపాల్ సింగ్
    తాజా లెక్కలతో మన దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,39,53,475కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 3,32,71,915 మంది కోలుకోగా.. కరోనా బారినపడి 4,50,589 మంది మరణించారు. ప్రస్తుతం భారత్‌లో 2,30,971 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)


    india corona update, corona bulletin, New Corona Cases, Today Corona Cases, Corona Update Today
    దేశవ్యాప్తంగా నిన్న 12,83,212 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు 58.25 కోట్ల కోవిడ్ టెస్ట్‌లు నిర్వహించారు.  ఇక వ్యాక్సినేషన్ విషయానికొస్తే.. నిన్న 66,85,415 మందికి టీకాలు వేశారు. మొత్తంగా  94కోట్ల డోసుల వ్యాక్సిన్ వేశారు.


    రాష్ట్రాల వారీగా కరోనా కేసులు
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Corona bulletin, Corona cases, Coronavirus, Covid-19

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు