India-Pak Tensions Live: పాక్ ఆధీనంలో పైలెట్.. సురక్షితంగా తేవాలని విపక్షాల డిమాండ్

పాకిస్థాన్ మీద ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జరిపిన ఎయిర్ స్ట్రైక్‌ను 21 విపక్ష పార్టీలు అభినందించాయి. కాంగ్రెస్, టీడీపీ, టీఎంసీ, సీపీఎం సహా 21 విపక్ష పార్టీలు సమావేశం అయ్యాయి.తప్పిపోయిన పైలెట్ గురించి తాము ఆందోళన చెందుతున్నామని రాహుల్ గాంధీ అన్నారు.

  • News18 Telugu
  • | February 27, 2019, 21:28 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED 4 YEARS AGO

    AUTO-REFRESH

    Highlights

    21:33 (IST)

    అటారి సరిహద్దులో అభినందన అప్పగింత దృశ్యాలు
     

    22:19 (IST)
    22:18 (IST)

    అభినందన్‌కు స్వాగతం అంటూ ట్వీట్ చేశారు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్
     

    22:13 (IST)

    వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌కు స్వాగతం అంటూ ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. అభినందన్ చూపిన ధైర్య సాహసాలకు దేశం గర్విస్తోందన్నారు.
     

    22:3 (IST)
    21:59 (IST)

    21:28 (IST)
    21:24 (IST)
    21:22 (IST)

    భారత ఫైలట్ తప్పిపోయారన్న వార్తలు నిజమే అన్నారు భారత విదేశాంగ అధికారులు. తాజాగా దీనిపై మీడియా సమావేశం పెట్టిన విదేశాంగ అధికార ప్రతినిధ రవీష్ కుమార్ ఐఏఎఫ్ ఫైలట్ తప్పిపోయినట్లు నిర్ధారించారు. పాకిస్థన్ ఇప్పటికే ఒక ఇండియన్ ఫైలట్ తమ ఆధీనంలో ఉన్నట్లు ప్రకటించారు. ఆ వార్తలు నిజమేనని భారత అధికారులు నిర్ధారించారు.


    పాకిస్థాన్ మీద ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జరిపిన ఎయిర్ స్ట్రైక్‌ను 21 విపక్ష పార్టీలు అభినందించాయి. కాంగ్రెస్, టీడీపీ, టీఎంసీ, సీపీఎం సహా 21 విపక్ష పార్టీలు సమావేశం అయ్యాయి. పుల్వామా ఉగ్రదాడిలో చనిపోయిన వారికి నివాళి అర్పించాయి. అయితే, సైన్యం సాహసాలను అధికార పార్టీ తమ రాజకీయాల కోసం వాడుకోవడం సరికాదని విపక్షాలు అభిప్రాయపడ్డారు. రాజకీయాల కంటే జాతీయ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. తప్పిపోయిన పైలెట్ గురించి తాము ఆందోళన చెందుతున్నామని రాహుల్ గాంధీ అన్నారు.


    పాకిస్థాన్ డిప్యూటీ హైకమిషనర్ సయ్యద్ హైదర్ షా‌కు భారత విదేశీ వ్యవహారాల శాఖ సమన్లు జారీచేసింది. అమృత్‌సర్‌లో కమర్షియల్ విమాన సర్వీసులు పున:ప్రారంభమయ్యాయి. భారత్ - పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ ప్రారంభించారు.