• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • INCOME TAX OFFICIALS RAID AP MINISTER HOME AND NARAYANA GROUP OF COLLEGES SK

నారాయణకు ఐటీ షాక్..మంత్రి నివాసం, కాలేజీల్లో సోదాలు

ఏపీ మంత్రి నారాయణ(ఫైల్ ఫోటో)

ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ మంత్రి నారాయణకు ఐటీ అధికారులు షాకిచ్చారు. నెల్లూరులోని మంత్రి నివాసంతో పాటు నారాయణ మెడికల్ కాలేజీలో సోదాలు చేస్తున్నారు. మొత్తం 5 బృందాలుగా విడిపోయిన తనిఖీలు చేస్తున్నారు. ఏపీలో ఎన్నికల ప్రచారం జరుగుతున్న వేళ మంత్రి నారాయణను ఐటీ టార్గెట్‌ చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఐటీ, సీబీఐ సంస్థలను అడ్డంపెట్టుకొని టీడీపీ నేతలను మోదీ బెదిరిస్తున్నారని గురువారం మధ్యాహ్నం కూడా ఆరోపించారు. ఈ క్రమంలో నారాయణ నివాసాల్లో ఐటీ సోదాలు జరగడం చర్చనీయాంశమైంది.

  • Share this:

    Video: 'కటింగ్..కటింగ్'..ఓటర్‌కు హెయిర్ కట్ చేసిన లోకేశ్
    First published: