HPBOSE 12th result 2019 | హిమాచల్ ప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు ఫలితాలు విడుదలయ్యాయి. నేటి ఉదయం ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. హిమాచల్ ప్రదేశ్ 12వ తరగతి ఫలితాలను hpbose.org. వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. HPBOSE 12th resultను కేవలం అధికారిక వెబ్సైట్లోనే కాకుండా examresults.net, indiaresults.com లో కూడా చెక్ చేసుకోవచ్చు. కాగా, మార్చి 6 నుంచి మార్చి 29 వరకు జరిగిన హిమాచల్ ప్రదేశ్ బోర్డు పరీక్షలకు సుమారు లక్షమంది వరకు విద్యార్థులు హాజరయ్యారు. గత ఏడాది నిర్వహించిన బోర్డు పరీక్షల ఫలితాలు 2018 ఏప్రిల్ 24న విడుదల అయ్యాయి. 2018 సంవత్సరంలో 98, 281 మంది విద్యార్థులు 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. అందులో 68,469 మంది ఉత్తీర్ణులయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Himachal Pradesh, Results