హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

RRR main Highlights: రాజమౌళి నువ్వు వేరయ్యా.. ‘RRR’లో ఆ 6 సీన్స్ చూస్తే మెంటల్ వచ్చేస్తుందంతే..!

RRR main Highlights: రాజమౌళి నువ్వు వేరయ్యా.. ‘RRR’లో ఆ 6 సీన్స్ చూస్తే మెంటల్ వచ్చేస్తుందంతే..!

RRR main Highlights: ఇండియన్ సినిమాలో ఎంతోమంది దర్శకులున్నారు కానీ ఒక్కడు మాత్రం భిన్నం. ఆయనే రాజమౌళి.. అపజయం అంటూ తెలియని దర్శకుడు.. అది ఎక్కడ తన దగ్గరికి వస్తుందేమో అని అనుక్షణం ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేసే దర్శక దిగ్గజం ఈయన.

RRR main Highlights: ఇండియన్ సినిమాలో ఎంతోమంది దర్శకులున్నారు కానీ ఒక్కడు మాత్రం భిన్నం. ఆయనే రాజమౌళి.. అపజయం అంటూ తెలియని దర్శకుడు.. అది ఎక్కడ తన దగ్గరికి వస్తుందేమో అని అనుక్షణం ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేసే దర్శక దిగ్గజం ఈయన.

RRR main Highlights: ఇండియన్ సినిమాలో ఎంతోమంది దర్శకులున్నారు కానీ ఒక్కడు మాత్రం భిన్నం. ఆయనే రాజమౌళి.. అపజయం అంటూ తెలియని దర్శకుడు.. అది ఎక్కడ తన దగ్గరికి వస్తుందేమో అని అనుక్షణం ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేసే దర్శక దిగ్గజం ఈయన.

ఇంకా చదవండి ...

  rrr movie main highlight scenes,RRR Twitter Review,RRR Movie Review,RRR Audience reactions,RRR movie Memes,RRR movie Prerelease business and how much it should collect for hit status,RRR Movie 1st day Box office expectations,RRR 1st day Box office collections,RRR daily collections update,RRR OTT & Satellite Rights,RRR OTT Release,ట్రిపుల్ ఆర్,ట్రిపుల్ ఆర్ రివ్యూ,ట్రిపుల్ ఆర్ కలెక్షన్స్,ట్రిపుల్ ఆర్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్
  ఇండియన్ సినిమాలో ఎంతోమంది దర్శకులున్నారు కానీ ఒక్కడు మాత్రం భిన్నం. ఆయనే రాజమౌళి.. అపజయం అంటూ తెలియని దర్శకుడు.. అది ఎక్కడ తన దగ్గరికి వస్తుందేమో అని అనుక్షణం ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేసే దర్శక దిగ్గజం ఈయన. చేసిన అన్ని సినిమాలతో ఆడియన్స్ మనసు గెలుచుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు విడుదలైన ట్రిపుల్ ఆర్ సినిమాకు కూడా అన్నిచోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.

  సినిమా స్లోగా ఉందనే విమర్శలు వస్తున్నా కూడా రాజమౌళి క్రేజ్ ముందు.. చరణ్, ఎన్టీఆర్ గాలి తుఫాన్ ముందు ఆ టాక్ నిలబడేలా కనిపించడం లేదు. కచ్చితంగా ట్రిపుల్ ఆర్ కూడా కమర్షియల్‌గా చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల గురించి ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా మాట్లాడుకుంటున్నారు. అవేంటో చూద్దాం..

  1. రామ్ చరణ్ ఇంట్రడక్షన్: ఇద్దరు స్టార్ హీరోలు సినిమాలో ఉన్నపుడు ఎవరు ముందొస్తారు.. ఎవరు తర్వాత వస్తారనేది కూడా ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటారు. కానీ రాజమౌళి మాత్రం కథ చెప్పినట్లుగా ముందు చరణ్‌ను చూపించాడు. ఈయన ఎంట్రీ సీన్ కోసం డిజైన్ చేసిన పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు మొదటి హైలైట్.

  rrr movie jr ntr bike price,rrr movie ntr bike,rrr movie first review out,rrr movie tickets open,rrr movie bookings open,rrr movie climax,rrr movie negative climax,rrr movie tragic ending rajamouli,rajamouli rrr climax,rajamouli ram charan jr ntr,ram charan jr ntr rrr movie,telugu cinema,ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్,RRR క్లైమాక్స్‌లో నెగిటివ్ ఎండింగ్,రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్,నెగిటివ్ క్లైమాక్స్ ఆర్ఆర్ఆర్,ట్రిపుల్ జూనియర్ ఎన్టీఆర్ బైక్ ధర
  2. జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ: తారక్ ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఇంతకంటే బెటర్ ఎంట్రీ సీన్ అయితే పడుండదు. యంగ్ టైగర్ ఇమేజ్ మొత్తాన్ని క్యాష్ చేసుకుంటూ.. ఏకంగా పులితోనే ఇంట్రడక్షన్ ఇప్పించాడు జక్కన్న. ఆ మొత్తం సీక్వెన్స్ అంతా అదిరిపోయింది.

  3. నాటు నాటు సాంగ్: ముందు నుంచి కూడా నాటు నాటు పాట గురించి చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. లిరకల్ సాంగ్‌లో చూసింది కేవలం టీజర్ మాత్రమే.. అసలు పాట చూస్తే మెంటలెక్కడం ఖాయం. ముఖ్యంగా కొరియోగ్రఫీ అదుర్స్ అంతే.

  RRR third single janani, RRR songs, naatu naatu song, నాటు నాటు సాంగ్, ఆర్ ఆర్ ఆర్ నుంచి సెకండ్ సింగిల్, RRR Glimpse released, RRR new Release Date , NTR Ram Charan Rajamouli RRR Release Date postponed,Dosti Music Video Of RRR Hema Chandra MM Keeravaani NTR Ram Charan SS Rajamouli, కీరవాణీ, ఆర్ ఆర్ ఆర్ దోస్తీ సాంగ్
  4. ఇంటర్వెల్ బ్యాంగ్: సాధారణంగా రాజమౌళి సినిమా అంటేనే ఇంటర్వెల్ బ్యాంగ్. ట్రిపుల్ ఆర్ కూడా అలాగే డిజైన్ చేసాడు. ముఖ్యంగా చరణ్, ఎన్టీఆర్ మధ్య ఫైట్ సీక్వెన్స్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ ఒక్క సీక్వెన్స్ దగ్గరే ప్రేక్షకుడికి టికెట్ డబ్బులు వసూలు అయిపోతాయి.

  Rajamouli Ajay Devgn Jr NTR Ram Charans RRR Movie Another Record This Movie Screening at World Biggest Screen Odion Theatre At UK England Here Are The Details, RRR : యూకేలో ఆర్ఆర్ఆర్ మరో రికార్డు.. ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్ పై ప్రదర్శన..,RRR,RRR Screening At UK biggest Theatre,RRR Separate Poster,RRR Trailer Cross 15 Million Views,RRR Trailer,Puneeth Rajkumar Effect,Puneeth Rajkumar James Release on March 17,RRR New Release Dates, Rise of Ram, RRR Pre-release event, RRR digital rights acquired by netfilx, NTR Ram Charan Rajamouli RRR Censor completed, RRR third single janani, RRR songs, naatu naatu song, నాటు నాటు సాంగ్, ఆర్ ఆర్ ఆర్ నుంచి సెకండ్ సింగిల్, RRR Glimpse released, RRR new Release Date , NTR Ram Charan Rajamouli RRR Release Date postponed,Dosti Music Video Of RRR Hema Chandra MM Keeravaani NTR Ram Charan SS Rajamouli, కీరవాణీ, ఆర్ ఆర్ ఆర్ దోస్తీ సాంగ్,ఆర్ఆర్ఆర్ విడుదల తేది,ఆర్ఆర్ఆర్,పునీత్ రాజ్‌కుమార్,పునీత్ రాజ్‌కుమార్ జేమ్స్ విడుదల,ఆర్ఆర్ఆర్ ట్రైలర్,150 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన ఆర్ఆర్ఆర్ ట్రైలర్,యూకేలోని బిగ్గెస్ట్ స్క్రీన్ లో ఆర్ఆర్ఆర్ ప్రదర్శన
  5. కొమరం భీమ్ సాంగ్: సెకండాఫ్‌లో వచ్చే కొమరం భీమ్ సాంగ్ సినిమాకు మరో హైలైట్. ముఖ్యంగా అందులో ఎన్టీఆర్ ఎక్స్‌ప్రెషన్స్ అయితే సింపుల్‌గా అద్భుతం అంతే. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు తారక్. అలాగే రామ్ చరణ్ కూడా రంగస్థలం సిట్టిబాబును మరిచిపోయేలా చేసాడు.

  6. ప్రీ క్లైమాక్స్ అలియా భట్, ఎన్టీఆర్ ఎపిసోడ్: సినిమాకు ప్రధానమైన ఆయువుపట్టు లాంటి సన్నివేశం అది. తనలో ఏ స్థాయి దర్శకుడు ఉన్నాడనేది ప్రేక్షకులకు రాజమౌళి గుర్తు చేసే సీన్ అది. ముఖ్యంగా చరణ్ గురించి ఎన్టీఆర్ నిజం తెలుసుకున్న తర్వాత వచ్చే సన్నివేశాలు నెక్ట్స్ లెవల్‌లో ఉంటాయి. ఆ తర్వాత క్లైమాక్స్ వైపు పరుగులు పెడుతుంది సినిమా. మొత్తానికి ఈ 6 సీన్స్, సీక్వెన్సులతోనే ఫుల్ పైసా వసూల్ అయిపోయింది ట్రిపుల్ ఆర్ సినిమా.

  First published:

  ఉత్తమ కథలు