గాంధీ జయంతి: 124 దేశాల కళాకారులతో 'వైష్ణవ జనతో' భజన!

40 దేశాల కళాకారులు ఆలపించిన 'వైష్ణవ జనతో' భజనను మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రిలీజ్ చేశారు.

news18-telugu
Updated: October 2, 2018, 5:33 PM IST
గాంధీ జయంతి: 124 దేశాల కళాకారులతో 'వైష్ణవ జనతో' భజన!
40 దేశాల కళాకారులు ఆలపించిన 'వైష్ణవ జనతో' భజనను మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రిలీజ్ చేశారు.
  • Share this:
గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు ఇష్టమైన 'వైష్ణవ జనతో' భజనను 124 దేశాల కళాకారులు ఆలపించారు. అర్మేనియా నుంచి అంగోలా... శ్రీలంక నుంచి సెర్బియా... ఇరాక్ నుంచి ఐస్‌ల్యాండ్... ఇలా మొత్తం 124 దేశాలకు చెందిన కళాకారులు ఈ భజన పాడేందుకు సహకరించారు. 40 దేశాల కళాకారులు ఆలపించిన 'వైష్ణవ జనతో' భజనను మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రిలీజ్ చేశారు.

15వ శతాబ్దంలో నరసింహ్ మెహ్తా రాసిన 'వైష్ణవ జనతో' భజనంటే మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టం. రోజూ పూజ సమయంలో ఈ భజన వినడం గాంధీకి అలవాటు. ఈ భజనను ఇప్పటికే అనేక మంది కళాకారులు ఆలపించారు. యూట్యూబ్‌‌లో 'వైష్ణవ జనతో' వీడియోలు వందల సంఖ్యలో ఉన్నాయి. ఇప్పుడు వేర్వేరు దేశాలకు కళాకారులతో రూపొందించిన 'వైష్ణవ జనతో' భజన అందర్నీ ఆకట్టుకుంటోంది. విదేశాంగ శాఖ యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌‌గా మారింది.


ఇవి కూడా చదవండి:

గాంధీజీ 150వ జయంతి: మహాత్ముడి అరుదైన ఫొటోలు..!

PICS: సొంత రాష్ట్రం గుజరాత్‌తో గాంధీజీ అనుబంధం..!

PICS: శిథిలావస్థకు చేరిన పోరుబందర్‌లోని గాంధీ స్మృతి భవన్గాంధీజీ 150వ జయంతి: జాతిపితకు కేసీఆర్ నివాళి

Pics: సిద్ధిపేటలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీష్ రావు..!

Pics: మహాత్ముడి విగ్రహానికి పూలమాలలేసి జగన్ నివాళులు..!

బీఎస్ఎన్ఎల్ కనెక్షన్‌తో ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‍‌‌షిప్!

ఫేస్‌బుక్ హ్యాకైందా? మరి మీరేం చేయాలి?

సేవింగ్స్ అకౌంట్ వాడకుండా వదిలేశారా?

ఆన్‌లైన్ షాపింగ్: డిస్కౌంట్లలో మతలబేంటో తెలుసా?

మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేని అకౌంట్లు ఇవే!

బ్యాంకులు విలీనమైతే కస్టమర్లు ఏం చేయాలి?

ఆధార్‌ను ఎలా డీలింక్ చేసుకోవాలి?
Published by: Santhosh Kumar S
First published: October 2, 2018, 5:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading