హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Marital Rape: ప్రతి పురుషుడూ రేపిస్ట్ కాదు: కేంద్ర మంత్రి Smriti Irani క్లారిటీ

Marital Rape: ప్రతి పురుషుడూ రేపిస్ట్ కాదు: కేంద్ర మంత్రి Smriti Irani క్లారిటీ

వైవాహిక బంధంలో ఉన్నవారి మధ్య అత్యాచారం (Marital Rape) అంశంపై రాజ్యసభలో బుధవారం నాడు ఆసక్తికర సంవాదం చోటుచేసుకుంది. ప్రతి పురుషుడూ రేపిస్టు కాదని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పష్టం చేశారు.

భార్యకు ఇష్టం లేకుండా భర్త బలవంతంగా జరిపే సెక్స్ కూడా రేప్ కిందికే వస్తుందని సుప్రీంకోర్టు వక్కాణిస్తున్న క్రమంలో.. మహిళల వివాహ వయసు పెంపుపై కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో.. వైవాహిక బంధంలో ఉన్నవారి మధ్య అత్యాచారం (Marital Rape) అంశంపై రాజ్యసభలో బుధవారం నాడు ఆసక్తికర సంవాదం చోటుచేసుకుంది. ఐపీసీలో మారిటల్ రేప్ సెక్షన్లనపై ఓ ఎంపీ అడిగిన ప్రశ్నలకు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ అదిరిపోయే సమాధానాలు, క్లారిటీలు ఇచ్చారు. వివరాలివి..

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాలు జరగ్గా, సీపీఎం ఎంపీ బియన్ విశ్వం అడిన ప్రశ్నలకు సమాధానమిస్తూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్ని పెళ్లి బంధాలు దౌర్జన్యపూరితమైవి కాదని, ప్రతి పురుషుడినీ రేపిస్ట్‌గా విమర్శించడం సరైన విధానం కాదని మంత్రి అన్నారు. మహిళలు, బాలలను కాపాడటం అందరికీ ముఖ్యమైన విషయమేనని అయితే, ప్రతి పెళ్లినీ, ప్రతి పురుషుడినీ విమర్శించడం మాత్రం సరికాదన్నారు.

Tollywood Drug Case: కేసీఆర్ సర్కారుకు షాక్ -Revanth Reddy దావాపై హైకోర్టు కీలక ఆదేశాలుగృహ హింస నిర్వచనంపై గృహ హింస నిరోధక చట్టంలోని సెక్షన్ 3ను, అదేవిధంగా అత్యాచారంపై ఐపీసీ సెక్షన్ 375ను ప్రభుత్వం పరిశీలించిందా? అనే అంశంపై క్లారిటీ కావాలని సీపీఎం ఎంపీ విశ్వం కోరగా.. ప్రతి పురుషుడినీ ఓ రేపిస్ట్‌గా విమర్శించడం సరైన పద్ధతి కాదనిమంత్రి కౌంటర్ ఇచ్చారు.

కరోనా విలయంలో ప్రతి ఇంటినీ లక్ష్మీదేవి సందర్శించింది.. అదీ PM Modi ఘనత: Amit Shah వ్యాఖ్యదేశవ్యాప్తంగా మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్న మంత్రి ఇరానీ రాష్ట్రాల సహకారంతో మహిళలకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశవ్యాప్తంగా 30 హెల్ప్‌లైన్స్ పని చేస్తున్నాయి.. వాటి ద్వారా 66 లక్షల మంది మహిళలకు సహాయం అందిందని వెల్లడించారు.

First published:

Tags: Marital rape, Parliament, Smriti Irani, Union Budget 2022

ఉత్తమ కథలు