హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Election 2019: కొత్త ఇంటికి మారారా? ఓటర్ ఐడీలో అడ్రస్ ఇలా మార్చుకోండి

Election 2019: కొత్త ఇంటికి మారారా? ఓటర్ ఐడీలో అడ్రస్ ఇలా మార్చుకోండి

ఒకవేళ మీరు ఇల్లు మారినట్టయితే ఆన్‌లైన్‌లోనే మీరు అడ్రస్ మార్చుకోవచ్చు. మీ పాత అడ్రస్‌లో ఓటర్ జాబితాలో పేరు డిలిట్ చేసి, కొత్త అడ్రస్‌లోకి మార్చుకోవచ్చు.

    దేశంలో ఎన్నికల హడావుడి మొదలైంది. లోక్‌సభ ఎన్నికలకు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. త్వరలో ఎన్నికల కమిషన్ షెడ్యూల్ కూడా విడుదల చేయనుంది. ఈసారి ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశముంది. 2019 జనవరి 1 నాటికి మీ వయస్సు 18 ఏళ్లు దాటినట్టైతే ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలి. అంతేకాదు... ఇప్పటికే ఓటర్ ఐడీ ఉంటే అందులో ఏవైనా మార్పులు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇల్లు మారినట్టయితే ఆన్‌లైన్‌లోనే మీరు అడ్రస్ మార్చుకోవచ్చు. మీ పాత అడ్రస్‌లో ఓటర్ జాబితాలో పేరు డిలిట్ చేసి, కొత్త అడ్రస్‌లోకి మార్చుకోవచ్చు. ఇందుకోసం కావాల్సిన ధృవపత్రాలు ఇవే.

    Read this: Personal Finance: క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు మర్చిపోవద్దు

    Election 2019, voter id address, voter id download, voter id address change, voter id online registration, how to update address in voter id, ఓటర్ ఐడీ అడ్రస్ ఛేంజ్, ఓటర్ ఐడీ అడ్రస్ అప్‌డేట్, ఓటర్ ఐడీ అడ్రస్ ప్రూఫ్

    ఏజ్ ప్రూఫ్... వీటిలో ఏదో ఒకటి ఉండాలి

    బర్త్ సర్టిఫికెట్

    5 లేదా 8 లేదా 10 మార్క్స్‌షీట్

    ఇండియన్ పాస్‌పోర్ట్

    పాన్ కార్డ్

    డ్రైవింగ్ లైసెన్స్

    ఆధార్ కార్డు

    అడ్రస్ ప్రూఫ్... వీటిలో ఏదో ఒకటి ఉండాలి

    ఇండియన్ పాస్‌పోర్ట్

    డ్రైవింగ్ లైసెన్స్

    బ్యాంక్, కిసాన్, పోస్ట్ ఆఫీస్ పాస్‌బుక్

    రేషన్ కార్డ్

    ఇన్‌కమ్ ట్యాక్స్ అసెస్‌మెంట్ ట్యాక్స్

    రెంట్ అగ్రిమెంట్

    వాటర్ బిల్

    టెలిఫోన్ బిల్

    ఎలక్ట్రిసిటీ బిల్

    గ్యాస్ కనెక్షన్ బిల్

    Read this: RuPay Card: రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్, మరెన్నో లాభాలు... రూపే కార్డ్ మీ దగ్గర ఉందా?

    Election 2019, voter id address, voter id download, voter id address change, voter id online registration, how to update address in voter id, ఓటర్ ఐడీ అడ్రస్ ఛేంజ్, ఓటర్ ఐడీ అడ్రస్ అప్‌డేట్, ఓటర్ ఐడీ అడ్రస్ ప్రూఫ్

    ఓటరు ఐడీలో మార్పుచేర్పుల్ని ఆన్‌లైన్‌లో చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి.

    ముందుగా నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ https://www.nvsp.in/ ఓపెన్ చేయండి.

    ‘Form 6’ పైన క్లిక్ చేయండి.

    మీ పేరు, అసెంబ్లీ లేదా లోక్‌సభ నియోజకవర్గం వివరాలు ఎంటర్ చేయండి.

    ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మారే ఆప్షన్ ఎంచుకోండి.

    పేరు, ప్రస్తుత ఏడాది జనవరి 1 నాటికి వయస్సు, జెండర్ లాంటి వివరాలన్నీ ఎంటర్ చేయాలి.

    ‘Current Address’ లో మీ ప్రస్తుత ఇంటి అడ్రస్ ఫిల్ చేయాలి.

    తర్వాతి కాలమ్‌లో పర్మనెంట్ అడ్రస్ ఎంటర్ చేయాలి.

    మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి.

    మీ ఫోటో, అడ్రస్, ఏజ్ ప్రూఫ్ అప్‌లోడ్ చేయాలి.

    ‘Declaration’ కాలమ్‌లో తేదీ, జిల్లా, మీ పూర్తి అడ్రస్ ఫిల్ చేయాలి.

    Photos: అమరవీరుల స్మృతి చిహ్నం 'నేషనల్ వార్ మెమోరియల్'

    ఇవి కూడా చదవండి:

    Health Apps: బరువు తగ్గాలా? ఈ 7 యాప్స్ ట్రై చేయండి

    Flipkart Month-end Mobile Fest: ఫ్లిప్‌కార్ట్‌లో మళ్లీ మొదలైన స్మార్ట్‌ఫోన్ సేల్... ఆఫర్లు ఇవే

    LIC Children's Policy: రోజుకు రూ.12... మీ పిల్లల భవిష్యత్తుకు భరోసా

    First published:

    ఉత్తమ కథలు