హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. 8 మంది ఉగ్రవాదులు హతం

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. 8 మంది ఉగ్రవాదులు హతం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కశ్మీర్‌లో పాకిస్థాన్‌కు చెందిన ముష్కర మూకల కుట్రలను భారత భద్రతా బలగాలు భగ్నం చేశాయి.

    కశ్మీర్‌లో పాకిస్థాన్‌కు చెందిన ముష్కర మూకల కుట్రలను భారత భద్రతా బలగాలు భగ్నం చేశాయి. వివిధ ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో మొత్తం 8 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్ జిల్లాలో ఐదుగురు, పంపోర్‌లో ముగ్గురిని సైనికులు మట్టుబెట్టారు. ఈ ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఉన్నారనే ముందస్తు సమాచారంతో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన భద్రతా బలగాలు... వారిని హతమార్చాయి. ఓ మసీదులో దాక్కున్న ఉగ్రవాదులను సైన్యం పట్టుకుంది. ఎలాంటి ఫైరింగ్ ఉపయోగించుకుండా... మసీదులో ఉన్న వారిని పట్టుకున్నాయి భద్రతా బలగాలు.

    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Jammu and Kashmir

    ఉత్తమ కథలు