హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Cine Trajady : కూతురు త్యాగం.. తల్లి ఆరోగ్యం కోసం శరీరాన్ని తాకట్టు పెట్టింది.. కాని చివరకు ..!

Cine Trajady : కూతురు త్యాగం.. తల్లి ఆరోగ్యం కోసం శరీరాన్ని తాకట్టు పెట్టింది.. కాని చివరకు ..!

ప్రతీకాత్మక చిత్రం )మధ్యప్రదేశ్‎లోని మందసౌర్‌లోని వ్యాస్ కాలనీలో ఉంటున్నసురేష్ శ్రోత్రియ్, రష్మిలకు సోషల్ మీడియాలో పరిచయమయింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వారు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. రష్మి స్వస్థలం ఛత్తీస్‌ఘడ్‌లోని అంబికాపూర్.

ప్రతీకాత్మక చిత్రం )మధ్యప్రదేశ్‎లోని మందసౌర్‌లోని వ్యాస్ కాలనీలో ఉంటున్నసురేష్ శ్రోత్రియ్, రష్మిలకు సోషల్ మీడియాలో పరిచయమయింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వారు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. రష్మి స్వస్థలం ఛత్తీస్‌ఘడ్‌లోని అంబికాపూర్.

Trajady : తల్లిని అనారోగ్యం నుండి బ్రతికించుకోవడం కోసం ఓ కూతురు పెద్ద సహాసమే చేసింది. తల్లిని బతికించుకోవడం కోసం తన జీవితాన్నే ఫణంగా పెట్టింది. డబ్బుల కోసం మధ్యవర్తులు చెప్పినట్టుగా తన శరీరాన్ని అప్పజెప్పెందుకు సిద్దమైంది.

తల్లి కోసం పిల్లలు, పిల్లల కోసం తల్లులు త్యాగాలు చేయడం సాధరణంగా సినిమాల్లో చూస్తుంటాము.. అదికూడా తమ జీవితాలను ఫణంగా పెట్టి తల్లిదండ్రులను కాపాడుకోవడం .. శరీరాలను కుదువపెట్టడం .. లేదంటే వారి ప్రాణాలను కాపాడుకోలేమనే ఆవేదనతో అవతలివారు చెప్పినట్టగానే చేసే సంఘటనల నేపథ్యంలోనే సినిమా కథలు కొనసాగుతుంటాయి.. అయితే అచ్చు ఇలాంటీ సంఘటనే ఒకటి నిజజీవితంలో చోటు చేసుకుంది. తల్లితోపాటు తమ్ముడిని రక్షించుకోవడం కోసం ఓ యువతి తన శరీరాన్ని తాకట్టు పెట్టేందుకు సిద్దమైంది. అమ్మ ఆరోగ్యం కోసం వేల రూపాయలు తెచ్చే స్థోమత లేక మధ్యవర్తులు చెప్పినట్టుగా ఒప్పుకుంది. తన శరీరాన్ని ఒకరికి అప్పగిస్తే తప్ప తల్లిని బతికించుకోలేమనే మాటలకు తలొగ్గింది. కాని చివరకు సినిమాలో వలే ఓ హిరో వచ్చి ఆ బాలికను కాపాడాడు..

వివరాల్లోకి వెళితే..మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ ఓ తల్లికి కాన్సర్ సోకింది. అయితే ఆమె ట్రీట్‌మెంట్ కోసం డబ్బులు అవసరం కావడంతో ఏం చేయాలో తోచని అయోమయ స్థితిలో ఉంది. అప్పుడే తన తల్లికి పరిచయమైన ఇద్దరు మహిళలు రంగంలోకి దిగారు. ట్రీట్‌మెంట్‌కు అయ్యో డబ్బును తాము సమకూరుస్తామని చెప్పారు. దీంతో ఆ బాలిక కొండంత ధైర్యం వచ్చింది. అయితే ఇందుకోసం వారు ఓ కండిషన్ పెట్టారు. డబ్బుల కోసం తాము చెప్పినట్టు చేయాలని అన్నారు. మరోవైపు ఈ విషయాన్ని బాలిక తల్లికి చెప్పకూడదని కండిషన్ విధించారు.

 ఇది చదవండి : రేవంత్ రెడ్డి చెప్పిందే.. చేశారు.. కాంగ్రేస్ అభ్యర్థిగా విద్యార్థి నాయకుడు బల్మూరి వెంకట నర్సింగ రావు


ఈ క్రమంలోనే ఓ వ్యక్తి వద్దకు వెళ్లాలని సూచించారు. తల్లికి మాత్రం తాము ఓ ఇంట్లో పని చేసేందుకు పంపించామని చెప్పారు. వారు చెప్పినట్టుగానే ఆ బాలిక స్థానికంగా ఉండే ఓ అపార్ట్‌మెంట్‌కు వెళ్లింది. తన కోసం వచ్చే వ్యక్తి కోసం ఎదురు చూసింది. కాని అసలు విషయం ఏమిటంటే ఆ బాలిక వద్దకు డబ్బులు ఇచ్చి వస్తానన్న వ్యక్తి పోలీసు ఇన్మారరని అసలు వ్యక్తులు తెలియదు.. దీంతో రంగంలోకి దిగిన ఆ వ్యక్తి బాలికను కాపాడి ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు. దీంతో అటు సినిమా స్టైల్లో బాలిక సుఖాంతం అయింది.

ఇది చదవండి : గాంధీ జయంతి కాబట్టె శాంతియుతంగా ఉన్నాం.. కేసిఆర్‌ను తరిమికొట్టడడం ఖాయం.. !

First published:

Tags: Crime news, Maharashtra, Mother

ఉత్తమ కథలు