హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Green Corridor: ఓ వ్యక్తి చికిత్స కోసం యూపీలో మొదటిసారి గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు.. విజయవంతమైన సర్జరీ..

Green Corridor: ఓ వ్యక్తి చికిత్స కోసం యూపీలో మొదటిసారి గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు.. విజయవంతమైన సర్జరీ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Green Corridor: మెడికల్‌ ఎమర్జెన్సీ కోసం యూపీ, కాన్పూర్‌లో తొలిసారి 75 కిలోమీటర్ల గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో హుటాహుటిన ఆస్పత్రికి తరలించిన వ్యక్తికి సర్జరీ విజయవంతం కావడంతో ప్రస్తుతం కోలుకుంటున్నారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

సమయానికి వైద్యం అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అత్యవసర సమయాల్లో హుటాహుటిన బాధితులను ఆస్పత్రులకు తరలించేందుకు ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకున్నాయి. ఇందులో భాగంగానే 2014లో గ్రీన్ కారిడార్‌ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చింది. దీనిద్వారా బాధితుడిని ఆస్పత్రికి తరలించేందుకు ట్రాఫిక్‌ ఫ్రీ మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ మార్గంలో వచ్చే ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను(Traffic Signals) నిలిపివేస్తారు. ప్రస్తుతం మెడికల్‌ ఎమర్జెన్సీ కోసం యూపీ, కాన్పూర్‌లో తొలిసారి 75 కిలోమీటర్ల గ్రీన్‌ కారిడార్‌(Green Corridor) ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో హుటాహుటిన ఆస్పత్రికి తరలించిన వ్యక్తికి సర్జరీ విజయవంతం కావడంతో ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

* మొదటిసారి గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు

కాన్పూర్‌కు చెందిన డాక్టర్ అతుల్ కపూర్ తన కుటుంబంతో థాయ్‌లాండ్‌ పర్యటనకు వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు ఆయన కుమారుడు డాక్టర్ అభిషేక్ కింద పడటంతో అతని వెన్నెముకకు గాయమైంది. వెంటనే ఆదివారం అక్కడి నుంచి కుమారుడిని డాక్టర్ కపూర్ లక్నోకు విమానంలో తీసుకొచ్చారు. గ్రీన్ కారిడార్ ద్వారా రోడ్డు మార్గంలో కాన్పూర్‌కు తరలించారు. కాన్పూర్‌లోని తన రీజెన్సీ ఆసుపత్రిలో అభిషేక్‌కు అత్యవసర శస్త్రచికిత్స జరిగింది. సర్జరీ విజయవంతం కావడంతో.. అభిషేక్ ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. మెడికల్ ఎమర్జెన్సీ కోసం 75 కిలోమీటర్ల గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేయడం యూపీలో ఇదే తొలిసారి అని రీజెన్సీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ అతుల్ కపూర్ సోమవారం విలేకరులతో అన్నారు.

* ఎన్నడూ ప్రజల కోసం పని చేయలేదు

ప్రమాదం గురించి అతుల్‌ కపూర్‌ మాట్లాడుతూ.. తన కుటుంబంతో కలిసి థాయ్‌లాండ్‌కు వెళ్లామని, అక్కడ అభిషేక్ పడిపోవడంతో వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. ఆపరేషన్ కోసం కాన్పూర్‌కు తరలించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అభిషేక్‌ను థాయ్‌లాండ్‌ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చి అక్కడి నుంచి ఎయిర్‌ అంబులెన్స్‌లో లక్నో తీసుకొచ్చామన్నారు. ఎస్పీ పాలనను ఉద్దేశించి.. వారికి అభివృద్ధి, సంక్షేమం, ప్రజల శ్రేయస్సుతో సంబంధం లేదని, సంక్షోభ సమయంలో వారు ప్రజలతో నిలబడలేరని, కరోనావైరస్ సమయంలో వారు ఎక్కడా కనిపించలేదని ఆరోపించారు. వారికి ఆసక్తి అంతా సొంత, కుటుంబ ప్రయోజనాలపై ఉంటుందని విమర్శించారు. అందుకే వారు ఎప్పుడూ పేదలకు ఇళ్లు, మరుగుదొడ్లు నిర్మించలేదని, వారి కోసం రాజభవనాలు నిర్మించుకున్నారని చెప్పారు. యువతకు ఉద్యోగాలు , ప్రజలకు భద్రత, రైతులను ఆదుకోవాలని ఏనాడూ పట్టించుకోలేదని అన్నారు. 'చాచా-భటీజా' ప్రకటనల ద్వారా దోపిడీ రాకెట్‌ను నడిపేవారని చెప్పారు.

* ప్రజలు బీజేపీ కుటుంబంలో భాగం కావాలి

ఎస్పీ జాతిపిత దివంగత ములాయం సింగ్ యాదవ్‌కు నివాళులు అర్పిస్తూ యూపీ సీఎం యోగి మాట్లాడారు. దివంగత ‘నేతాజీ’, ‘బీజేపీ జీతేగీ’ అన్నారని చెప్పారు. ఆయన ఆశీర్వాదంతో అజంగఢ్, రాంపూర్ లోక్‌సభ స్థానాలను గెలుచుకున్నామన్నారు. మళ్లీ మెయిన్‌పురి లోక్‌సభ ఉపఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ద్వారా నేతాజీ కలను సాకారం చేసే అవకాశం మీకు ఉందని చెప్పారు. ఇతర రాజకీయ కుటుంబానికి బదులు బీజేపీ పెద్ద కుటుంబంలో భాగం కావాలని ప్రజలను కోరారు. అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల ద్వారా ప్రజల జీవితాలను మెరుగుపరచాలనే ఉద్దేశ్యం, అంకితభావం, నిబద్ధత ఒక్క బీజేపీ ప్రభుత్వానికే ఉందని సీఎం అన్నారు. ప్రజలకు ఇళ్లు, మరుగుదొడ్లు నిర్మిస్తున్నాం, 15 కోట్ల మందికి రేషన్‌ అందిస్తున్నామని చెప్పారు.

Shraddawakar: శ్రద్దావాకర్‌ని చంపిన వ్యక్తిపై దాడికి యత్నం .. పోలీసుల ముందే తల్వార్లు, కత్తులతో ఎటాక్.. వీడియో ఇదిగో

Centre: బలవంతపు మతమార్పిడులను అరికట్టేందుకు చర్యలు.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

* రఘురాజ్‌ సింగ్‌ షాక్యాను గెలిపించాలి: యూపీ సీఎం

మహమ్మారి సమయంలో ఉచిత పరీక్ష, చికిత్స, వ్యాక్సిన్‌లను అందించామని, వృద్ధులు, వితంతువులు, నిరుపేద మహిళలు, దివ్యాంగులకు ఏటా రూ.12 వేలు పింఛను అందిస్తున్నామని సీఎం యోగి చెప్పారు. ఎస్పీ హయాంలో రాష్ట్రం భూ, గనుల మాఫియా ఆధీనంలో ఉందని ఆరోపించారు. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, ప్రధానమంత్రి “సబ్కా సాథ్, సబ్‌కా వికాస్” అనే నినాదాన్ని ఇచ్చారని, అందరి అభివృద్ధే బీజేపీ లక్ష్యమని చెప్పారు. అఖిలేష్‌ యాదవ్‌ భార్య డింపుల్‌ యాదవ్‌తో పోటీ పడుతున్న ములాయం సింగ్‌ యాదవ్‌, శివపాల్‌ యాదవ్‌ సన్నిహితుడు, SP మాజీ ఎంపీ రఘురాజ్‌ సింగ్‌ షాక్యాకు ఓట్లు వేయాలని కోరారు. స్థానిక నాయకత్వం కూడా ఉంటేనే మెయిన్‌పురి అభివృద్ధి ఊపందుకుంటుందని యోగి అన్నారు.

First published:

Tags: Uttar pradesh

ఉత్తమ కథలు