హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

మెట్రో ట్రైన్‌లో ముద్దుల్లో తేలిన జంట... వీడియో వైరల్

మెట్రో ట్రైన్‌లో ముద్దుల్లో తేలిన జంట... వీడియో వైరల్

 అందరూ చూస్తుండగానే ముద్దుల్లో మునిగి తేలారు. ఇదంతా రైల్లో అమర్చిన కెమెరాల్లో రికార్డయింది.

అందరూ చూస్తుండగానే ముద్దుల్లో మునిగి తేలారు. ఇదంతా రైల్లో అమర్చిన కెమెరాల్లో రికార్డయింది.

అందరూ చూస్తుండగానే ముద్దుల్లో మునిగి తేలారు. ఇదంతా రైల్లో అమర్చిన కెమెరాల్లో రికార్డయింది.

ఆ మధ్య హైదరాబాద్ మెట్రో స్టేషన్ లిఫ్ట్‌లో ఓ జంట ముద్దులు పెట్టుకున్న వీడియో వైరల్‌గా మారింది. ఇప్పుడు ఏకంగా ఓ జంట మెట్రో రైల్లోనే ముద్దుల్లో తేలింది. చుట్టుపక్కల జనం ఉన్నా కూడా ఇవేం పట్టించుకోకుండా వాళ్లు హగ్‌లు ముద్దులు పెట్టుకొని రెచ్చిపోయారు. ఈఘటన ఢిల్లీ మెట్రో రైల్లో చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే ముద్దుల్లో మునిగి తేలారు. ఇదంతా రైల్లో అమర్చిన కెమెరాల్లో రికార్డయింది. మరోవైపు దీన్ని తోటి ప్రయాణికులు వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. వీరి వ్యవహారాన్ని కొంతమంది ప్రయాణికులు ఆక్షేపిస్తూ రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పబ్లిక్ గా వీరు వ్యవహరించిన తీరు సబబు కాదని విమర్శించారు. దీంతో దీనిపై రికార్డయిన వీడియోను పరిశీలించాక చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు తెలిపారు.

' isDesktop="true" id="394894" youtubeid="dvoBN6dy1ug" category="national">

First published:

Tags: Delhi metro, Metro Train

ఉత్తమ కథలు