PM Cares Fundకి ప్రధాని మోదీ తల్లి విరాళం.. ఎంతంటే..?

ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ సైతం పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళం అందించారు. కరోనా నివారణ చర్యల కోసం తన వంతుగా రూ.25 వేలు విరాళం పంపించారు.

news18-telugu
Updated: March 31, 2020, 6:51 PM IST
PM Cares Fundకి ప్రధాని మోదీ తల్లి విరాళం.. ఎంతంటే..?
తల్లి హీరాబెన్‌తో ప్రధాని మోదీ
  • Share this:
కరోనాపై పోరాటం కోసం ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన పీఎమ్ కేర్స్‌కు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలు కూడా తమకు తోచినంత సాయం చేస్తున్నారు. తాజాగా ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ సైతం పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళం అందించారు. కరోనా నివారణ చర్యల కోసం తన వంతుగా రూ.25 వేలు విరాళం పంపించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తల్లిపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.

Published by: Shiva Kumar Addula
First published: March 31, 2020, 6:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading