• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • CHANDRAYAAN 2 WE ARE WITH YOU TWEETS FROM ENTIRE INDIA IN SUPPORT OF ISRO SK

Chandrayaan 2 | మేమున్నాం.. ఇస్రోకు బాసటగా యావత్ దేశం

Chandrayaan 2 | మేమున్నాం.. ఇస్రోకు బాసటగా యావత్ దేశం

ప్రతీకాత్మక చిత్రం

మోదీతో పాటు కేంద్రమంత్రులు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇస్రోకు బాసటగా నిలుస్తున్నారు. మేమున్నామంటూ ధైర్యం చెబుతున్నారు.

  • Share this:
    Chandrayaan 2 | విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు అందకపోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్‌కు ఆఖరి క్షణాల్లో అవరోధం ఏర్పడడంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తల్లో మనోధైర్యం నింపేందుకు అందరూ ముందుకుకొస్తున్నారు. మీరంతా దేశానికి గర్వకారణమని ఇప్పటికే ప్రధాని మోదీ వారిపై ప్రశంసలు కురిపించారు. జీవితంలో జయాపజయాలు సహజమని.. దేశ కోసం ఎంతో కష్టపడ్డారని ఆయన అన్నారు. మోదీతో పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్రమంత్రులు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇస్రోకు బాసటగా నిలుస్తున్నారు. మేమున్నామంటూ ధైర్యం చెబుతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు