ఆ వార్తలు వైరల్ చేసే అకౌంట్లను నిలిపివేయండి...ట్విట్టర్‌కు కేంద్ర హోంశాఖ వినతి..

ట్విట్టర్ వేదికగా ఫేక్ న్యూస్ బాగా సర్క్యులేట్ అవుతోందని భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే విషయమై ట్విట్టర్ సంస్థకు భారత ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. కొంతమంది ప్రొఫైల్స్ ను వెంటనే నిలుపుదల చేయాలని కేంద్ర హోమ్ సెక్రటరీ ఫిర్యాదు చేశారు.

news18-telugu
Updated: August 12, 2019, 7:10 PM IST
ఆ వార్తలు వైరల్ చేసే అకౌంట్లను నిలిపివేయండి...ట్విట్టర్‌కు కేంద్ర హోంశాఖ వినతి..
నమూనా చిత్రం
  • Share this:
కాశ్మీర్‌ లోయలో ప్రస్తుత పరిస్థితిపై ట్విట్టర్ వేదికగా ఫేక్ న్యూస్ బాగా సర్క్యులేట్ అవుతోందని భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే విషయమై ట్విట్టర్ సంస్థకు భారత ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. కొంతమంది ప్రొఫైల్స్ ను వెంటనే నిలుపుదల చేయాలని కేంద్ర హోమ్ సెక్రటరీ ఫిర్యాదు చేశారు. ఇందులో కాశ్మీర్ వేర్పాటువాద నేత సయ్యద్ అలీ జిలానీ ట్విట్టర్ అకౌంట్ కూడా ఉంది. అలాగే వాయిస్ ఆఫ్ కాశ్మీర్, మదియా షకీల్ ఖాన్, అర్షద్ షరీఫ్, మేరీ స్కల్లీ, సదాఫ్ 2కే19, రియాజ్ ఖా61370907, రియాజ్‌ఖా723 పేరిట ఉన్న అకౌంట్లను కూడా నిలుపుదల చేయాలని కేంద్ర హోం శాఖ ట్విట్టర్ ను కోరింది.

First published: August 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>