నోటు ఇస్తే ట్వీట్ చేస్తామంటున్న సెలబ్రిటీలు.. స్టింగ్ ఆపరేషన్‌లో సన్నీలియోన్, వివేక్ ఒబెరాయ్, ఇంకా...

చాలామంది బ్రేకప్ అయ్యాక.. ఆ విషయాన్ని అందరికీ తెలిసేలా సోషల్ మీడియాలో ఏవేవో స్టేటస్ పెడుతూ ఇతరులను విమర్శిస్తుంటారు. అలా చేయడం వల్ల కొత్త ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి తప్పా.. మరింకేం ఒరగదు. అలాకాకుండా.. మీ మనసులోని బాధ, భావాలను పేపర్‌లో రాయండి.. వాటిని అధిగమించే ప్రయత్నించండి. ఇది మీకు తప్పకుండా మేలు చేస్తుంది.

Cash for tweet | పార్టీలకు అనుకూలంగా పోస్టులు పెట్టడానికి కొందరు బ్లాక్ మనీ అడిగారు. మరికొందరు చెక్కులు ఇవ్వాలన్నారు.

 • Share this:
  నోటుకు ట్వీటు. ఔను మీరు చదివింది కరెక్టే. ఇది ఓటుకు నోటు కాదు. నోటుకు ట్వీటు. అంటే డబ్బులిస్తే ట్వీట్ చేస్తారన్నమాట. ‘ఆపరేషన్ కోరకే’ పేరుతో కోబ్రాపోస్ట్ వెబ్ సైట్ నిర్వహించిన ఓ స్టింగ్ ఆపరేషన్‌లో 30 మందికి పైగా సినీ సెలబ్రిటీలు.. ఇలా డబ్బులిస్తే ట్వీట్ చేసేందుకు సిద్ధమని అంగీకరించారు. కోబ్రాపోస్ట్ కథనం ప్రకారం.. ఆ సంస్థ ప్రతినిధులు తమను తాము ఓ ప్రజాసంబంధాల సంస్థ నుంచి వస్తున్నామంటూ ఆ సినీ సెలబ్రిటీలను పరిచయం చేసుకున్నారు. తాము వివిధ పార్టీలకు పనిచేస్తామని తెలిపారు. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సహా పలు పార్టీలకు పీఆర్ సేవలు అందిస్తామని చెప్పారు. ఈ క్రమంలో భాగంగా తాము చెప్పిన పార్టీకి అనుకూలంగా ట్వీట్ చేస్తే.. అందుకు తగిన పారితోషికం అందిస్తామని ఆఫర్ చేశారు.

  Cobrapost, Cobrapost sting operation, Cash for tweet, Operation Karaoke, Cobrapst Operation Karaoke, Operation Karaoke Cobrapost, Social media, paid posts, celebs paid posts, social media post for political parties,Jackie Shroff, Kailash Kher, Vivek Oberoi,Operation Karaoke,online post for political parties,bjp,congress,aap,Cobrapost,Shreyas Talpade, Sunny Leone, Shakti Kapoor, Sonu Sood, Ameesha Patel, Tisca Chopra, Rakhi Sawant,Pankaj Dheer,Nikitin Dheer, Puneet Issar, Rajpal Yadav, Minissha Lamba, Hiten Tejwani .Gauri Pradhan, Mahima Chaudhary, Rohit Roy, Aman Verma, Koena Mitra, కోబ్రాపోస్ట్, కోబ్రాపోస్ట్ స్టింగ్ ఆపరేషన్, కోబ్రాపోస్ట్ ఆపరేషన్ కరోకే, ఆపరేషన్ కరోకే, ఆపరేషన్ కరోకే కోబ్రాపోస్ట్, సోషల్ మీడియా, పెయిడ్ పోస్టులు, వివేక్ ఒబెరాయ్, సన్నీలియోని, జాకీష్రాఫ్, సోనుసూద్
  ప్రతీకాత్మక చిత్రం

  మొత్తం 36 మంది సినీ, టీవీ సెలబ్రిటీలు తాము ఇచ్చిన ఆఫర్‌కు ఓకే చెప్పారని కోబ్రాపోస్ట్ ఎడిటర్ ఇన్ చీఫ్ అనిరుద్ధ్ భల్ తెలిపారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయా పోస్టులు పెట్టేందుకు అంగీకరించారని వివరించారు. అందుకోసం ఒక్కో పోస్ట్‌కు రూ.2లక్షల నుంచి రూ.50లక్షల వరకు ఫీజు అడిగినట్టు తమ స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడైందని చెప్పారు. సుమారు ఎనిమిది నెలల కాంట్రాక్ట్ కోసం కొందరు ఏకంగా రూ.20కోట్లు కూడా అడిగినట్టు ఆయన వివరించారు.

  Cobrapost, Cobrapost sting operation, Cash for tweet, Operation Karaoke, Cobrapst Operation Karaoke, Operation Karaoke Cobrapost, Social media, paid posts, celebs paid posts, social media post for political parties,Jackie Shroff, Kailash Kher, Vivek Oberoi,Operation Karaoke,online post for political parties,bjp,congress,aap,Cobrapost,Shreyas Talpade, Sunny Leone, Shakti Kapoor, Sonu Sood, Ameesha Patel, Tisca Chopra, Rakhi Sawant,Pankaj Dheer,Nikitin Dheer, Puneet Issar, Rajpal Yadav, Minissha Lamba, Hiten Tejwani .Gauri Pradhan, Mahima Chaudhary, Rohit Roy, Aman Verma, Koena Mitra, కోబ్రాపోస్ట్, కోబ్రాపోస్ట్ స్టింగ్ ఆపరేషన్, కోబ్రాపోస్ట్ ఆపరేషన్ కరోకే, ఆపరేషన్ కరోకే, ఆపరేషన్ కరోకే కోబ్రాపోస్ట్, సోషల్ మీడియా, పెయిడ్ పోస్టులు, వివేక్ ఒబెరాయ్, సన్నీలియోని, జాకీష్రాఫ్, సోనుసూద్
  సన్నీలియోని

  ఫీజు మొత్తం బ్లాక్ మనీలో కావాలా? వైట్‌లో కావాలా అని అడిగితే, కొందరు మాత్రం మొత్తం చెక్‌ రూపంలో ఇవ్వాలని కోరారు. మరికొందరు మాత్రం క్యాష్ రూపంలో అడిగారు. అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత తమ పాన్ కార్డు డిటెయిల్స్ ఇచ్చేందుకు కొందరు అంగీకరించినట్టు కోబ్రాపోస్ట్ తెలిపింది. డీల్ కుదరకముందే కొందరు అత్యుత్సాహంతో కొన్ని ట్వీట్లు కూడా చేసినట్టు కోబ్రాపోస్ట్ ఎడిటర్ ఇన్ చీఫ్ తెలిపారు.

  Cobrapost, Cobrapost sting operation, Cash for tweet, Operation Karaoke, Cobrapst Operation Karaoke, Operation Karaoke Cobrapost, Social media, paid posts, celebs paid posts, social media post for political parties,Jackie Shroff, Kailash Kher, Vivek Oberoi,Operation Karaoke,online post for political parties,bjp,congress,aap,Cobrapost,Shreyas Talpade, Sunny Leone, Shakti Kapoor, Sonu Sood, Ameesha Patel, Tisca Chopra, Rakhi Sawant,Pankaj Dheer,Nikitin Dheer, Puneet Issar, Rajpal Yadav, Minissha Lamba, Hiten Tejwani .Gauri Pradhan, Mahima Chaudhary, Rohit Roy, Aman Verma, Koena Mitra, కోబ్రాపోస్ట్, కోబ్రాపోస్ట్ స్టింగ్ ఆపరేషన్, కోబ్రాపోస్ట్ ఆపరేషన్ కరోకే, ఆపరేషన్ కరోకే, ఆపరేషన్ కరోకే కోబ్రాపోస్ట్, సోషల్ మీడియా, పెయిడ్ పోస్టులు, వివేక్ ఒబెరాయ్, సన్నీలియోని, జాకీష్రాఫ్, సోనుసూద్
  ప్రధాని మోడీ బయోపిక్‌లో వివేక్ ఒబెరాయ్

  కోబ్రాపోస్ట్ స్టింగ్ ఆపరేషన్ ప్రకారం వీళ్లంతా నోటుకు ట్వీట్ చేయడానికి అంగీకరించారు. జాకీ ష్రాఫ్, కైలాష్ ఖేర్, వివేక్ ఒబెరాయ్, సోను సూద్, శ్రేయాస్ తల్పాడే, సన్నీలియోనీ, శక్తి కపూర్, అమీషా పటేల్, టిస్కా చోప్రా, రాఖీసావంత్, టీవీ నటులు పంకజ్ ధీర్, నికితిన్ ధీర్, పునీత్ ఇసార్, రాజ్‌పాల్ యాదవ్, మినిషా లాంబా, హితేన్ తేజ్వానీ ఆయన భార్య గౌరీ ప్రధాన్, మహిమా చౌదరి, రోహిత్ రాయ్, అమన్ వర్మ, కోనా మిత్రా, రాహుల్ భట్ వంటి వారు ఉన్నారు.

  Vidya Balan opens about her Sex Life and womens nature after 40 Years ba.. 40వ పడిలో పడిన ఈ భామ, తన వయసు గురించి చేసిన కామెంట్స్‌పై చాలా నిక్కచ్చిగా సమాధానం చెప్పింది. ఓ మేగజీన్‌కి ఇచ్చిన ఇంటర్యూలో విద్యాబాలన్ నిర్మొహమాటంగా మాట్లాడింది. Vidya balan, Vidya balan news, NTR Biopic Vidya balan, Shakuntaladevi Biopic, విద్యాబాలన్, ఎన్టీఆర్ బయోపిక్ హీరోయిన్, బసవతారకం, శకుంతలాదేవి బయోపిక్
  విద్యాబాలన్ ఫైల్ ఫోటో

  కొందరు నోటుకు ట్వీట్ చేయడానికి అంగీకరిస్తే.. మరికొందరు నటులు అలా చేయడానికి నిరాకరించారు. విద్యాబాలన్, అర్షద్ వార్సి, రజా మురద్, సౌమ్య టాండన్ లాంటి వారు డబ్బులు తీసుకుని ఒకరికి అనుకూలంగా ట్వీట్ చేయడానికి నో చెప్పారు.
  First published: