రైతులకు కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుక...

రబీ పంటల మద్దతు ధరను పెంచుతూ బుధవారం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

news18-telugu
Updated: October 23, 2019, 5:12 PM IST
రైతులకు కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుక...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. అన్నదాతకు దీపావళి కానుక అందించింది. రబీ పంటల మద్దతు ధరను పెంచుతూ బుధవారం కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గోధుమ ధర రూ.85, బార్లీ ధర రూ.85, శనగ ధర రూ.255, మసూర్ ధర రూ.325, ఆవాల ధరను రూ.225కు పెంచుతూ కేంద్రం నిర్ణయించింది.





First published: October 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు