హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Bride collapse : రిసెప్షన్‌లోనే కుప్ప కూలిన పెళ్లికూతురు.. కారణం ఇదే..

Bride collapse : రిసెప్షన్‌లోనే కుప్ప కూలిన పెళ్లికూతురు.. కారణం ఇదే..

Bride collapse : జీవితంలో స్థిరపడ్డ ఓ యువతిలో పెళ్లిలోనే విషాదం చోటు చేసుకుంది. పెళ్లి మరునాడు జరిగిన రిసెప్షన్‌లో పెళ్లి వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న రిసెప్షన్‌లోనే పెళ్లి కూతురు కుప్పకూలింది.. అయితే ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. వైద్యులు పరీశీలించి బ్రెయిన్‌ డెడ్‌గా తేల్చారు... దీంతో ఆ యువతి అవయవాలను దానం చేశారు కుటుంబ సభ్యులు.

ఇంకా చదవండి ...

  కారణం ఇదే.. పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలని కళలు కన్న ఓ యువతి జీవితం అర్థాంతరంగా ముగిసింది. అదికూడ పెళ్లి చేసుకుని ఒక్కరోజు కూడా కాకుముందే అదికూడా రిసెప్షన్‌లోనే ప్రాణాలు విడిచిన కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా శ్రీనివాసపురం లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీనివాస పురం కు చెందిన చైత్ర ( 26 ) సంవత్సరాలకు రెండు రోజుల క్రితమే వివాహం జరిగింది. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి రిసెప్షన్ పెట్టుకున్నారు. అయితే పెళ్లి కూతురుగా ఉన్న చైత్ర ఉన్నట్టుండి రిసెప్షన్‌లో కుప్పకూలింది. దీంతో బంధువులు హుటాహుటిన NIMHANS కు తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ హ్యూమెరెజ్‌తో కుప్ప ప్రాణాలు కొల్పోయిందని నిర్ధారించారు. దీంతో చైత్ర తల్లిదండ్రులు గొప్ప మనసును చాటుకున్నారు. కూతురు ప్రాణాలు కొల్పోయిన ధు:ఖంలో కూడా ఆమె అవయవాలను దానం చేశారు.

  కాగా చైత్ర అవయవాలను దానం చేయడంతో కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి డా. సుధాకర్ ట్విట్టర్ ద్వారా ఆమె కుటుంబ సభ్యులను అభినందించడంతో పాటు చైత్ర మరో జీవితానికి ప్రాణం పోసిందని జీవిత గమ్యానికి మరో కొత్త రూపం కూడా ఇచ్చిందని కొనియాడారు.

  KTR on CM KCR : ఢిల్లీపై సీఎం పోరాటం.. మంత్రి కేటీఆర్ ఎమన్నారంటే..

  కాగా తెలంగాణలోని కూడా పెళ్లికి ముందే ఓ యువకుడు ప్రమాదంలో ప్రాణాలు కొల్పోయిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం నక్కల బండ తండా వద్ద చోటు గురువారం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలో నివాసముంటున్న చైతన్య 36 సంవత్సరాలు గురువారం ఉదయం 11 గంటలకు వివాహం జరగాల్సి ఉంది. కుటుంబ సభ్యులు అందుకు అవసరమైన ఏర్పాట్లను చేశారు. మరికొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా చైతన్య బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్నాడు ఈ క్రమంలో కారు అదుపుతప్పి నక్కల బండ తండ వద్ద చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో చైతన్య అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది

  First published:

  Tags: Karnataka, National News

  ఉత్తమ కథలు