Home /News /national /

BOLLYWOOD DRUG CASE MAHARASTRA MINISTER NAWAB MALIK TWEET MANY SECRETS HIDDEN IN HOTEL EVK

Bollywood Drug Case : దీపావ‌ళి త‌రువాత ఏం జ‌రుగ‌నుంది..? పోటాపోటీగా ఆధారాలు బ‌య‌ట పెడ‌తాం అంటున్న నేత‌లు

న‌వాబ్ మాలిక్‌ (ఫొటో క్రెడిట్ - పీటీఐ)

న‌వాబ్ మాలిక్‌ (ఫొటో క్రెడిట్ - పీటీఐ)

Bollywood Drug Case : బాలీవుడ్ డ్ర‌గ్ కేసు వ్య‌వ‌హారంలో రోజు రోజుకు రాజ‌కీయ నాయ‌కుల మ‌ధ్య మాటల యుద్ధం ముదురుతోంది. దీపావ‌ళి త‌రువాత ఆధారాలు బ‌య‌ట పెడ‌తాం అంటూ అధికార‌.. విప‌క్షాలు మాట‌ల తూటాలు పేల్చుకుంటున్నాయి. తాజాగా దీపావ‌ళి (Deepavali) త‌రువాత అన్ని ర‌హ‌స్యాలు బ‌య‌ట పెడ‌తాన‌ని మ‌హారాష్ట్ర మంత్రి ట్వీట్ (tweet) చేశారు

ఇంకా చదవండి ...
    బాలీవుడ్ డ్ర‌గ్ కేసు (Bollywood Drug Case) వ్య‌వ‌హారంలో రోజు రోజుకు రాజ‌కీయ నాయ‌కుల మ‌ధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఈ కేసులో మంత్రి న‌వాబ్ మాలిక్ వ్య‌వ‌హారంపై మ‌హారాష్ట్ర‌ (Maharashtra) మాజీ ముఖ్య‌మంత్రి దేవంద్ర ఫ‌డ్న‌వీస్ (Devendra Fadnavis) విమ‌ర్శ‌లు గుప్పించారు. దీపావళి తర్వాత మాలిక్‌కు అండ‌ర్ వ‌రల్డ్‌తో ఉన్న సంబంధాలు బ‌హిర్గ‌తం చేస్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇప్ప‌ట‌క‌కే వాంఖ‌డే చొక్క ఖ‌రీదు రూ.70వేలంటూ మంత్రి ఆరోప‌ణ‌లు చేశారు. దీనిపై వాంఖ‌డే కుటుంబం ట్వీట్ చేసింది. వాంఖ‌డే కూడా ఇవ‌న్ని నిరాధార ఆరోప‌ణ‌లు అంటూ తోసిపుచ్చారు. అయితే ఈ విష‌యంపై మంత్ర మాలిక్ స్పందిస్తూ దీపావ‌ళి త‌రువాత "సీక్రెట్స్ " (Secretes) తో మీ ముం దుకు వస్తానం టూ ట్వి ట్ చేశారు. దీంతో మ‌హారాష్ట్రా రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది.

    అన్ని విష‌యాలు బ‌య‌ట పెడ‌తానంటూ ట్వీట్
    బాలీవుడ్ డ్ర‌గ్ కేసులో ఆర్యన్ ఖాన్ కేసుకు నేతృత్వం వహిస్తోన్న ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడేతో పాటు మహారాష్ట్ర మాజీ ముఖ్య మం త్రి దేవేం ద్ర ఫడణవీస్ ఇద్ద‌రు మ‌హారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపణల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నా రు.



    వాం ఖడే వేసుకున్న చొక్కా ఖరీదు రూ.70వేల, ప్యాం టు విలువ లక్ష రూపాయలం టూ ఆరోపణలు చేసిన నవాబ్ మాలిక్.. తర్వలోనే మరిన్ని సీక్రెట్స్ బయటపెడుతానని పేర్కొ న్నారు. దీపావళి తర్వా త వచ్చే ఆదివారం మరిన్ని ‘సీక్రెట్స్ ’తో మీ ముం దుకు వస్తానంటూ ట్వీట్ చేశారు.

    By Elections in India : ఓట‌రు నాడి విభిన్నం.. 13 రాష్ట్రాల్లో ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల వివ‌రాలు


    ఆయ‌న ట్వీట్‌లో "అం దరికీ దీపావళి శుభాకాం క్షలు.. ది లలిత్ (The Lalit) హోటల్లో ఎన్నో రహస్యా లు దాగి ఉన్నా యి. వాటిన్నింటితో ఆదివారం మీ ముందుకు వస్తా" అంటూ పేర్కొన్నారు.

    దీపావ‌ళి త‌రువాత బ‌హిర్గ‌తం చేస్తామంటున్న ఫడ్న‌వీస్‌
    డ్ర‌గ్ కేసు వ్య‌వ‌హారంలో రాష్ట్ర మంత్రి నవాబ్‌మాలిక్ అండ‌ర్ వ‌ర‌ల్డ్‌ (Under World)తో సంబంధాలు ఉన్నాయని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫండ్న‌వీస్ ఆరోప‌ణ‌లు చేశారు. దీనిపై ఫడణవీస్‌ మహారాష్ట్ర (Maharashtra) ముఖ్య మంత్రిగా పనిచేశారు. హోం మం త్రిత్వ శాఖ కూడా ఆయన వద్దే ఉం ది. దీనిపై ఆయన అప్పు డే ఎం దుకు విచారణ జరపలేదు’ అని మాలిక్ ఎదురుదాడికి దిగారు. త‌న‌ను వేలెత్తి చూపే హ‌క్కు ఎవ‌ర‌కీ లేద‌ని ఆయ‌న అన్నారు. దీపావళి తర్వాత మాలిక్‌కు అండ‌ర్ వ‌రల్డ్‌తో ఉన్న సంబంధాలు బ‌హిర్గ‌తం చేస్తామ‌ని దేవంద్ర ఫండ్న‌వీస్ అన్నారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Bollywood drugs case, Deepavali, Maharashtra, Tweets

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు