నేడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా బిపిన్ రావత్ బాధ్యతలు.. ఆర్మీ చీఫ్‌గా..

భారతదేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఈ రోజు బాధ్యతలు చేపట్టనున్నారు. ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నవరాణే బాధ్యతలు స్వీకరిస్తారు.

news18-telugu
Updated: December 31, 2019, 7:28 AM IST
నేడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా బిపిన్ రావత్ బాధ్యతలు.. ఆర్మీ చీఫ్‌గా..
బిపిన్ రావత్
  • Share this:
భారతదేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఈ రోజు బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్ర రక్షణ శాఖ ఈ మేరకు నిన్న ప్రకటన విడుదల చేేసిన విషయం తెలిసిందే. ఆయన మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. బిపిన్ రావత్ స్థానంలో ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నవరాణే బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, 1978 డిసెంబర్‌లో ఆర్మీలో చేరిన బిపిన్ రావత్ 2017 జనవరి 1 నుంచి ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: December 31, 2019, 7:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading