బాబ్రీ తీర్పు అనుకూలంగా వచ్చినా మసీదు వెంటనే నిర్మించం...ముస్లిం మత పెద్దల సంచలన నిర్ణయం

సున్నితమైన భావోద్వేగాలతో, ముడిపడిన సమస్య అయిన నేపథ్యంలో మసీదు నిర్మాణానికి జాప్యం కావచ్చిన ముస్లిం మత పెద్దలు భావిస్తున్నారు.

news18-telugu
Updated: October 19, 2019, 5:20 PM IST
బాబ్రీ తీర్పు అనుకూలంగా వచ్చినా మసీదు వెంటనే నిర్మించం...ముస్లిం మత పెద్దల సంచలన నిర్ణయం
బాబ్రీ మసీదు, సుప్రీంకోర్టు (File)
news18-telugu
Updated: October 19, 2019, 5:20 PM IST
బాబ్రీ మసీదు - రామజన్మభూమి వివాదం కేసులో న్యాయస్థానం బాబ్రీ నిర్మాణం వైపు మొగ్గుచూపి, తీర్పు వెలువరిస్తే మసీదు నిర్మాణం జాప్యం అవుతుందని కొందరు ముస్లిం ప్రతినిధులు పేర్కొన్నారు. ముఖ్యంగా సున్నితమైన భావోద్వేగాలతో, ముడిపడిన సమస్య అయిన నేపథ్యంలో మసీదు నిర్మాణానికి జాప్యం కావచ్చిన ముస్లిం మత పెద్దలు భావిస్తున్నారు. ముందుగా పరిస్థితులు చక్కబడేంత వరకూ తాము ప్రయత్నిస్తామని హాజీ మహబూబల్ ఈ సందర్భంగా తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని అయోధ్య స్థానిక జమాయిత్ ఉలేమా హింద్ అధ్యక్షుడు ముఫ్తీ హస్బుల్లా బాద్షా ఖాన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముందుగా మత సామరస్యాన్ని నెలకొల్పిన తర్వాతనే, తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలియజేశారు.

First published: October 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...