నటి ఖుష్బూను రేప్ చేస్తామంటూ బెదిరింపులు...షాకింగ్...

ప్రముఖ సినీనటి, కాంగ్రెస్ పార్టీ నేత ఖుష్బూకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. రేప్ చేసి చంపేస్తామంటూ ఓ ఆగంతకుడు ఫోన్ చేసి బెదిరించాడు.

news18-telugu
Updated: August 6, 2020, 12:13 PM IST
నటి ఖుష్బూను రేప్ చేస్తామంటూ బెదిరింపులు...షాకింగ్...
సినీ నటి ఖుష్బూ
  • Share this:
ప్రముఖ సినీనటి, కాంగ్రెస్ పార్టీ నేత ఖుష్బూకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. రేప్ చేసి చంపేస్తామంటూ ఓ ఆగంతకుడు ఫోన్ చేసి బెదిరించాడు. అయితే ఆ కాల్ పశ్చిమబెంగాల్ నుంచి వచ్చిందని తెలుసుకున్న ఖుష్బూ... ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అంతేకాదు ఆగంతకుడి ఫోన్ నెంబర్ ను కూడా షేర్ చేశారు. అంతేకాదు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి కూడా ట్యాగ్ చేశారు. దీదీ... నాలాంటి వ్యక్తులకే బెదిరింపులు ఎదురవుతున్నాయంటే... ఇతర మహిళల పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి అని పేర్కొన్నారు.



ఇటీవలి కాలంలో ఖుష్బూ సోషల్ మీడియా వేదికగా పలు సంచలన కామెంట్లు చేశారు. ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ... రాముడి కంటే మోదీని ఎక్కువ చేస్తున్నారంటూ బీజేపీపై మండిపడ్డారు.
Published by: Krishna Adithya
First published: August 6, 2020, 12:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading