సియాచిన్‌లో విరిగిపడ్డ మంచు చరియలు.. 8 మంది జవాన్లు గల్లంతు

మధ్యాహ్నం 03.30 గంటల ప్రాంతంలో సముద్ర మట్టానికి 18వేల అడుగుల ఎత్తులో ఉన్న ఉత్తర హిమనీ నదం వద్ద ఈ ఘటన జరిగింది.

news18-telugu
Updated: November 18, 2019, 9:07 PM IST
సియాచిన్‌లో విరిగిపడ్డ మంచు చరియలు.. 8 మంది జవాన్లు గల్లంతు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
లద్దాఖ్‌లోని సియాచిన్ మంచుకొండల్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మీ పోస్ట్‌పై మంచు చరియలు విరిగిపడడంతో ఇద్దరు జవాన్లు చనిపోయినట్లు తెలుస్తోంది. మరో 8 మంది జవాన్లు మంచు కింద చిక్కుకుపోయారు. మధ్యాహ్నం 03.30 గంటల ప్రాంతంలో సముద్ర మట్టానికి 18వేల అడుగుల ఎత్తులో ఉన్న ఉత్తర హిమనీ నదం వద్ద ఈ ఘటన జరిగింది. మంచు చరియలు కూలి దిగువన ఉన్న ఆర్టీ పోస్టుపై పడిపోయాయి. దాంతో వారంతా మంచులో కూరుకుపోయారు. మంచు కింద చిక్కుకున్న జవాన్లను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
First published: November 18, 2019, 8:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading