pregnanat woman marriage : ఆమెకు 7 నెలల గర్భం.. అయినా పెళ్లి.. ట్విస్ట్ ఇదే.. !

కొంతమంది అక్రమ సంబంధాలు ఎప్పుడు బయటపడతాయో తెలియదు.. ఎప్పుడు ఒకే పరిస్థితులు అంచన వేసే వారు తమ అక్రమ సంబంధాలను యదేచ్చగా కొనసాగిస్తారు. అయితే ఓక్కోసారి సీను రివర్స్ కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బుక్ అవుతారు.

pregnanat woman marriage : ఏడు నెలల గర్భవతితో ఓ ప్రభుత్వ అధికారికి రెండో పెళ్లి జరిగింది. అదికూడా మొదటి భార్య ఎదురుగా ఉండగానే రెండో ర్యకు తాళి కట్టాడు.. ఓ వైపు ప్రభుత్వం ఉద్యోగం మరోవైపు.. జైలు భయం.. ఈ పెళ్లి జరగడానికి కారణమయ్యాయి.

  • Share this:
    pregnanat woman marriage,pregnanat woman ,Chttisgarh, గర్భంతోనే పెళ్లి, చత్తీస్‌గఢ్ న్యూస్, లెటెస్ట్ న్యూస్, మొదటి భార్య ముందే రెండో పెళ్లి,
    కొంతమంది అక్రమ సంబంధాలు ఎప్పుడు బయటపడతాయో తెలియదు.. ఎప్పుడు ఒకే పరిస్థితులు అంచన వేసే వారు తమ అక్రమ సంబంధాలను యదేచ్చగా కొనసాగిస్తారు. అయితే ఓక్కోసారి సీను రివర్స్ కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బుక్ అవుతారు.


    pregnanat woman marriage,pregnanat woman ,Chttisgarh, గర్భంతోనే పెళ్లి, చత్తీస్‌గఢ్ న్యూస్, లెటెస్ట్ న్యూస్, మొదటి భార్య ముందే రెండో పెళ్లి,
    ఈ నేపథ్యంలోనే చత్తీస్‌గఢ్‌లోని విద్యాశాఖలో అధికారిగా ఉద్యోగం చేస్తున్న 45 సంవత్సరాల వయస్సున్న పవిత్ర సింగ్ తన కార్యాలయంలో పని చేస్తున్న20 సంవత్సరాల ఓ అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇలా ఏడు సంవత్సరాలుగా అమ్మాయికి మాయ మాటలు చెబుతూ కాలం గడుపుతున్నాడు.


    pregnanat woman marriage,pregnanat woman ,Chttisgarh, గర్భంతోనే పెళ్లి, చత్తీస్‌గఢ్ న్యూస్, లెటెస్ట్ న్యూస్, మొదటి భార్య ముందే రెండో పెళ్లి,
    ళ్లి చేసుకుంటానని తన కోరికను తీర్చుకుంటూ కాలం వెల్లదీస్తున్నాడు. అయితే తనను ఎంతకు పెళ్లి చేసుకోకపోవడంతో పాటు ఆ యువతి ఇటివల గర్బం కూడా దాల్చింది. అది కూడా ఏడు నెలలు పూర్తయింది. అయినా పవిత్ర సింగ్ పెళ్లి చేసుకునేందుకు ముందుకు రాలేదు.


    pregnanat woman marriage,pregnanat woman ,Chttisgarh, గర్భంతోనే పెళ్లి, చత్తీస్‌గఢ్ న్యూస్, లెటెస్ట్ న్యూస్, మొదటి భార్య ముందే రెండో పెళ్లి,
    దీంతో గర్భం దాల్చిన యువతి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పవిత్ర సింగ్ తనను మోసం చేస్తున్నాడని పోలీసులకు వివరించింది. న్యాయం చేయాలని వేడుకోంది. 4 దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పవిత్ర సింగ్‌ను స్టేషన్‌కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. కేసు పెడితే ఉన్న ఉద్యోగం తోపాటు జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు.


    pregnanat woman marriage,pregnanat woman ,Chttisgarh, గర్భంతోనే పెళ్లి, చత్తీస్‌గఢ్ న్యూస్, లెటెస్ట్ న్యూస్, మొదటి భార్య ముందే రెండో పెళ్లి,
    రెండో పెళ్లి చేసుకునేందుకు అంగీకరించింది. దీంతో పవిత్ర సింగ్ రెండో పెళ్లికి సిద్దమయ్యాడు. భార్య ఇతర బంధువుల సమక్షంలో యువతితో రెండో పెళ్లి జరిగింది. కాగా ఆమె కేసు కూడా వాపసు తీసుకోవడంతో పాటు మొదటి భార్య ఒప్పుకోవడంతో పవిత్ర సింగ్ కథ సుఖాంతం అయింది. ఏది ఏమైనా విద్యాశాఖలో పని చేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన అధికారి రెండో పెళ్లి వైపు పరుగులు పెట్టడడంతో కొంతమంది ఆయనపై విమర్శలు వర్షం కురిపిస్తున్నారు.
    Published by:yveerash yveerash
    First published: