Home /News /national /

31 CANDIDATES HAVE BEEN RECOMMENDED AS VARIOUS KEY POSTS IN UNION GOVERNMENT OF INDIA AK

కేంద్ర ప్రభుత్వంలోని కీలక పోస్టుల భర్తీకి సన్నాహాలు.. 31 మంది పేర్లు సూచన.. పూర్తి వివరాలు

కేంద్ర కేబినెట్ (ఫైల్ ఫోటో)

కేంద్ర కేబినెట్ (ఫైల్ ఫోటో)

ఆన్‌లైన్‌లో ఈ పోస్టుల కోసం అందిన దరఖాస్తులను బట్టి వీరిలో 231 మంది అభ్యర్థులను యూపీఎస్పీ ఇంటర్వ్యూల కోసం ఎంపిక చేసింది.

    కేంద్రంలోని జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్, వివిధ మంత్రిత్వశాఖల్లో డిప్యూటీ సెక్రటరీ హోదాల్లో విధులు నిర్వహించేందుకు సరైన వ్యక్తులను ఎంపిక చేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ యూపీఎస్సీకి విజ్ఞప్తి చేసింది. జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్ స్థాయి పోస్టులకు యూపీపీఎస్సీ ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ అప్లికేషన్‌ను మొదలుపెట్టింది. ఇది 06.02.2021‌తో మొదలై 22.03.2021‌తో ముగుస్తుంది. ఇక డిప్యూటీ సెక్రటరీ స్థాయి పోస్టులకు అప్లికేషన్ల సేకరణ ప్రక్రియ 20.03.2021‌తో మొదలై 03.05.2021‌తో ముగిసింది. జాయింట్ సెక్రటరీ పోస్టులకు మొత్తం 295 అప్లికేషన్లు, డైరెక్టర్ స్థాయి పోస్టులకు 1247 అప్లికేషన్లు, డిప్యూటీ సెక్రటరీ స్థాయి పోస్టులకు 489 అప్లికేషన్లు వచ్చాయి.

    ఆన్‌లైన్‌లో ఈ పోస్టుల కోసం అందిన దరఖాస్తులను బట్టి వీరిలో 231 మంది అభ్యర్థులను యూపీఎస్పీ ఇంటర్వ్యూల కోసం ఎంపిక చేసింది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 8 వరకు జరిగిన ఇంటర్వ్యూల ఆధారంగా 31 మంది అభ్యర్థులను యూపీఎస్సీ ఫైనలైజ్ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

    తాజా రిక్రూట్‌మెంట్లు









    S.Noపోస్టుమినిస్ట్రీరికమెండ్ చేసిన వారి పేరు



    జాయింట్ సెక్రటరీ





















    1.జాయింట్ సెక్రటరీ, వ్యవసాయ, సహకార, రైతుల సంక్షేమంవ్యవసాయ, సహకార, రైతుల సంక్షేమం మంత్రిత్వ శాఖసామ్యూల్ ప్రవీణ్ కుమార్
    2.జాయింట్ సెక్రటరీ, వాణిజ్య శాఖవాణిజ్య మంతిత్వశాఖమనీష్ చద్దా
    3.జాయింట్ సెక్రటరీ, రెవెన్యూ శాఖఆర్థిక మంత్రిత్వ శాఖబాలసుబ్రమణ్యన్ కృష్ణమూర్తి

    డైరెక్టర్





















































































































    4.డైరెక్టర్ (అగ్రికల్చర్ మార్కెటింగ్) డిపార్ట్‌మెం్ ఆఫ్ అగ్రికల్చర్, కోఆపరేషన్, ఫార్మర్స్ వెల్ఫేర్మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్కపిల్ అశోక్ బేంద్రీ
    5.డైరెక్టర్ (ఎక్స్‌పోర్ట్స్ మార్కెటింగ్) డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీనీరజ్ గాబా
    6,డైరెక్టర్ (లాజిస్టిక్స్) డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీసాగర్ రమేశ్ రావు కాడు
    7,డైరెక్టర్ (సైబర్ సెక్యూరిటీ ఇన్ ఫైనాన్షియల్ సెక్టార్) డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ ఎఫైర్స్మినిస్ట్రీ ఆఫ్ పైనాన్స్ప్రభు నారాయణ్
    8,డైరెక్టర్ ( డిజికల్ ఎకానమీ అండ్ ఫిన్ టెక్) డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకానిమిక్స్ ఎఫైర్స్మినిస్ట్రీ ఆఫ్ పైనాన్స్హర్ష భోమిక్
    9.డైరెక్టర్ (ఫైనాన్షియల్ మార్కెట్) డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకానిమిక్స్ ఎఫైర్స్మినిస్ట్రీ ఆఫ్ పైనాన్స్శేఖర్ చౌదరి
    10.డైరెక్టర్ (బ్యాంకింగ్), డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్మినిస్ట్రీ ఆఫ్ పైనాన్స్హార్థిక ముఖేష్ సేథ్
    11.డైరెక్టర్ (ఇన్సూరెన్స్), డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్మినిస్ట్రీ ఆఫ్ పైనాన్స్మందాకిని బలోధి
    12.డైరెక్టర్ (ఆర్బిట్రేషన్ అండ్ కాన్సిలియేషన్ లా) డిపార్ట్‌మెంట్ ఆఫ్ లీగల్ ఎఫైర్స్మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్అవనీత్ సింగ్ అరోరా
    13.డైరెక్టర్ (సైబర్ లా), డిపార్ట్‌మెంట్ ఆఫ్ లీగల్ ఎఫైర్స్మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్హైమంతి భట్టాచార్య
    14.డైరెక్టర్ (వేర్ హౌస్ ఎక్స్‌పర్టైజ్), డిపార్ట్‌మెంట్ ఆఫ్ లీగల్ ఎఫైర్స్మినిస్ట్రీ ఆఫ్ కన్సూమర్ ఎఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్మహేశ్వరి ప్రసాద్ మిశ్రా
    15.డైరెక్టర్ (ఎడ్యు టెక్), డిపార్ట్‌మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గౌరవ్ సింగ్
    16.డైరెక్టర్ (ఐసిటి ఎడ్యుకేషన్) డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీమినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ఎడ్ల నవీన్ నికోలస్
    17.డైరెక్టర్ (మీడియా మేనేజ్‌మెంట్), డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీమినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ముక్త అగర్వాల్
    18.డైరెక్టర్ (వాటర్ మేనేజ్‌మెంట్), డిపార్ట్‌మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సస్, రివర్ డెవలప్‌మెంట్ అండ్ గంగా రిజునవేషన్మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తిశివ్ మోహన్ దీక్షిత్
    19.డైరెక్టర్ (మెటర్నల్ హెల్త్ ఇష్యూస్)మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ాండ్ ఫ్యామిలీ వెల్ఫేర్గోవింద్ కుమార్ బన్సాల్
    20.డైరెక్టర్ (న్యూ టెక్నాలజీ ఫర్ హైవే డెవలప్‌మెంట్)మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్బిదూర్ కాంత్ ఝా
    21.డైరెక్టర్( ఏవియేషన్ మేనేజ్‌మెంట్)మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్అవ్నిక్ భట్టాఛార్య
    22.డైరెక్టర్( ఇన్నోవేషన్ ఇన్ ఎడ్యుకేషన్ ఎంట్రప్రిన్యూర్‌షిప్మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంట్రప్రిన్యూర్‌షిప్సందేశ్ మాదవ్ రావ్ తిలకర్

    డిప్యూటీ సెక్రటరీ

























































    23.డిప్యూటీ సెక్రటరీ (ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ మిషన్) డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసిమినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్రీతూ చంద్ర
    24.డిప్యూటీ సెక్రటరీ (ఎన్విరాన్మెంట్ పాలసీ)మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేజ్ ఛేంజ్రుచికా ద్రల్
    25.డిప్యూటీ సెక్రటరీ(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్)మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్సౌమేందు రాయ్
    26.డిప్యూటీ సెక్రటరీ(ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ)మినిస్ట్రీ ఆఫ్ స్టీల్సారథి రాజాా జి
    27.డిప్యూటీ సెక్రటరీ (ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్టసీ కోడ్)మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఎఫైర్స్రాజన్ జైన్
    28.డిప్యూటీ సెక్రటరీ(మైనింగ్ లేజిస్లేషన్ అండ్ పాలసీ)మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ధీరజ్ కుమార్
    29.డిప్యూటీ సెక్రటరీ(సాగరమాల అండ్ పీపీపీ)మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్రాజేశ్ అసాటి
    30.డిప్యూటీ సెక్రటరీ(మ్యానుఫాక్చరింగ్ సెక్టార్)మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్గౌరవ్ కిశోర్ జోషి
    31.డిప్యూటీ సెక్రటరీ(ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్)మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫైర్స్జమీరుద్దీన్ అన్సారీ
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Union government, UPSC

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు