• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ZAREEN KHAN SPREAD RUMOURS ABOUT SALMAN KHAN IS GETTING MARRIED TO ME TA

సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోబోది ఈ హీరోయిన్ నే..

సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోబోది ఈ హీరోయిన్ నే..

సల్మాన్ ఖాన్ ఫైల్ ఫోటో (Source: Twitter)

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పెళ్లి ఎపుడు అని ఎన్నో ఏళ్లుగా సాగుతూనే ఉంది. తాజాగా సల్మాన్‌ఖాన్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్టు జరీన్ ఖాన్ ఒక ఆంగ్లమీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

  • Share this:
    బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పెళ్లి ఎపుడు అని ఎన్నో ఏళ్లుగా సాగుతూనే ఉంది. తాజాగా సల్మాన్‌ఖాన్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్టు జరీన్ ఖాన్ ఒక ఆంగ్లమీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సందర్భంగా తన సినిమాలు, పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఒక జర్నలిస్ట్ జరీన్‌కు ఓ టెస్ట్ పెట్టారు. మీపై మీరే ఓ రూమర్ క్రియేట్ చేయాలంటే ఏమి చేయాలి. ఆ రూమర్ వైరల్ కావాలన్నారు. ఈ విషయమై జరీన్ స్పందిస్తూ.. సల్మాన్ నన్ను మ్యారేజ్ చేసుకోబోతున్నారు అంటూ టక్కున చెప్పింది. సల్మాన్ తో పెళ్లి విషయమై మాట్లాడుతూ.. మీకు మరో విషయం చెప్పాలనుకుంటున్నాను.

    zareen khan spread rumours about salman khan is getting married to me.zareen khan,salman khan,salman khan zareen khan,zarine khan,zareen khan news,zareen khan new movie,zarine khan salman khan,salman khan news,zareen khan songs,zareen khan movies,zareen khan interview,salman khan marriage,salman khan new movie,salman khan latest news,zareen khan salman khan,zareen khan about salman khan,zareen khan to marry salman khan,zareen khan and salman khan songs,bollywood,hindi cinema,సల్మాన్ ఖాన్,జరీన్ ఖాన్,జరీన్ ఖాన్,జరీన్ ఖాన్,సల్మాన్ ఖాన్ ను పెళ్లి చేసుకున్న జరీన్ ఖాన్,జరైన్ ఖాన్,
    సల్మాన్ ఖాన్, జరీన్ ఖాన్ (యూట్యూబ్ క్రెడిట్)


    నాకు పెళ్లిపై అసలు నమ్మకమే లేదంటూ క్లారిటీ ఇచ్చింది.  ఈ మధ్యకాలంలో పెళ్లనేది జోక్ అయిపోయింది. జరీన్ ఖాన్ విషయానికొస్తే.. సల్మాన్ ‘వీర్’ చిత్రంతోనే పరిచయం చేసింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు